×
Image

మహ్మూద్ అలీ అల్ బన్నా

షేఖ్ మహ్మూద్ అలీ అల్ బన్నా - ఖుర్ఆన్ పఠనాకర్త. ఉత్తర ఈజిప్టులోని అల్ మనూఫీయహ్ ప్రాంతం, షబీనల్లో కౌమ్ కేంద్రానికి చెందిన షబరాబాస్ పల్లెలో 1926 డిసెంబరు 17వ తేదీన జన్మించారు. తర్వాత షేఖ్ మూసా మన్తాష్ వద్ద ఖుర్ఆన్ గ్రంథం మొత్తాన్ని పదకొండవ ఏట కంఠస్థం చేసారు. తర్వాత షరిఅహ్ సైన్సు చదవటానికి తంతా పట్టణం చేరుకున్నారు. అక్కడ షేఖ్ ఇబ్రాహీమ్ బిన్ సలామ్ అల్ మాల్కీ....