×
Image

ముంఖిద్ బిన్ ముహ్మూద్ అస్సఖర్

ఉమ్ముల్ ఖురా విశ్వవిద్యాలయంలోని ఉసూల్ అద్దీన్ విభాగం నుండి ముంఖిద్ బిన్ ముహ్మూద్ అస్సఖర్ పట్టభద్రులయ్యారు. ఆయన అక్కడ B.A., M.A. మరియు Ph.D పూర్తి చేసారు.

Image

రదా అహ్మద్ శమ్దీ

రదా అహ్మద్ శమ్దీ - అనువాదం పేరు - రదా అహ్మద్ శమ్దీ మారుపేరు(కున్నియహ్) - అబూ ముహమ్మద్ బిరుదు - అల్ మఆతజ బిల్లాహ్ దేశం - థాయిలండ్ జన్మస్థలం - బాంకాక్, థాయిలాండ్ జన్మంచిన తేదీ - 1970 అజ్హర్ విశ్వవిద్యాలయం, ఈజిప్టు నుండి ఇస్లామీయ విద్యలో పట్టభద్రులు, హదీథ్ విద్యలో మాష్టర్స్ మొరాకోని ఇస్లామీయ విశ్వవిద్యాలయం నుండి పొందారు.

Image

ఉథ్మాన్ అల్ ఖమీస్

ఉథ్మాన్ బిన్ ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ శాలెహ్ బిన్ ముహమ్మద్ అల్ ఖమీస్, బనీ తమీమ్ వంశస్థులు, కువైత్ వాస్తవ్యులు