×
Image

అమ్మార్ అబూ నవాస్

ఫ్రాన్స్ లోని ఇస్లామీయ ధర్మ ప్రచారకులు. మదీనా విశ్వవిద్యాలయంలో చదివినారు.

Image

ఖాలిద్ బిన్ అలీ అల్ గామ్దీ

ఆయన పూర్తి పేరు ఖాలిద్ బిన్ అలీ బిన్ అబ్దాన్ ఆలే అబ్లజ్ అల్ గామ్దీ. మక్కా పట్టణంలో జన్మించారు. ఉమ్ముల్ ఖురఆ విశ్వవిద్యాలయం, మక్కా పట్టణంలోని అద్దావహ్ మరియు ఉసూల్ అద్దీన్ కాలేజీ, ఖుర్ఆన్ మరియు సున్నత్ విభాగంలో ఉత్తమ శ్రేణిలో పట్టభద్రులయ్యారు. అదే విశ్వవిద్యాలయంలో ఖిర్ఆత్ విభాగంలో హిజ్రీ 1412 సంవత్సరంలో పనిచేయసాగారు. 1416లో ఉమ్ముల్ ఖురఆ లోని ఖుర్ఆన్ అల్ కరీమ్ మరియు దాని విద్యల....

Image

అబ్దుల్ ఖాదర్ అల్ అర్నూత్

1347H లో అల్బెనియాలో జన్మించెను మరియు 1425Hలో మరణించెను. వారు అనేక మంచి గ్రంథాలు మరియు జాద్ అల్ మాఁద్ వంటి అనేక ఇతర మంచి గ్రంథాల పరిశీలన పూర్తిచేసెను.