×
Image

ముహమ్మద్ బిన్ అహ్మద్ అల్ ఖుర్తబీ

ముహమ్మద్ బిన్ అహ్మద్ బిన్ అబీ బకర్ బిన్ ఫర్హ, అబూ అబ్దుల్లాహ్ అల్ అన్శారీ, అల్ ఖజ్రజీ, అల్ అండలూసి, అల్ మాల్కీ. హాఫిజ్ అద్దహాబీ ప్రత్యేకంగా వీరి గొప్పతనాన్ని పొగిడినారు

Image

ముస్లిం బిన్ అల్ హిజాజ్ బిన్ ముస్లిం అల్ ఖషీరీ అల్ నీసాబూరీ

అల్ ఇమాం అబూ హుసైన్ ముస్లిం బిన్ అల్ హజాజ్ బిన్ ముస్లిం అల్ ఖాషీరీ (821 - 875హి) - ప్రఖ్యాత హదీథ్ వేత్త, ముస్లిం హదీథ్ గ్రంథపు ముశన్నఫ్ కూడా.

Image

అబ్దుల్ అజీజ్ బిన్ దావూద్ అల్ ఫాయజ్

జుల్ఫీలోని మంచిని పెంపొందించే మరియు చెడును నిరోధించే సంస్థ యొక్క అధ్యక్షులు.

Image

అబ్దుర్రహ్మాన్

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు పట్టణానికి చెందిన అబ్దుర్రహ్మాన్ గారు చక్కని తెలుగులో ఇస్లాం ధర్మం గురించి అనేక ఉపన్యాసాలు ఇచ్చారు. ఎలాంటి కల్పిత గాథలు లేకుండా, స్వచ్ఛమైన ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో మాత్రమే ఉపన్యసించడాన్ని ప్రజలు ఆయన ఉపన్యాసాల నుండి ప్రజలు స్పష్టంగా గుర్తించగలరు. అల్లాహ్ ఆయన సేవలు స్వీకరించుగాక మరియు ఆయనను కాపాడుగాక!

Image

ఇబ్రాహీమ్ అల్ అఖ్దర్

ఆయన పూర్తి పేరు ఇబ్రాహీమ్ బిన్ అల్ అఖ్దర్ అల ఖయ్యిమ్. సుప్రసిద్ధ ఖారీ మరియు ఇమాం. సౌదీ అరేబియా దేశస్థులు. మదీనా నగరంలో 1364హి సంవత్సరంలో జన్మించారు. దారుల్ హదీథ్, అన్నజాహ్ మొదలైన పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసారు. తర్వాత మఆహద్ అల్ ఇల్మీ, అస్సనాయియహ్ మద్రసా లలో చదువు పూర్తి చేసారు. సుప్రసిద్ధ ఇస్లామీయ పండితుల వద్ద షేఖ్ ఇబ్రాహీమ్ అల్ అఖ్దర్ ఖుర్ఆన్ పారాయణం నేర్చుకున్నారు....