×
Image

అబూ బకర్ బిన్ అల్ అరబీ

పూర్తి పేరు ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ అహ్మద్ బిన్ అల్ అరబీ అల్ అర్ఫీ. అండలూసియో ఫ్రధాన నగరాలలో సెవిలో గురువారం, 468 హిజ్రీ సంవత్సరంలో షాబాన్ నెల 22వ తేదీన జన్మించారు. అనేక పుస్తకాల రచయిత.

Image

మాలిక్ బిన్ అనస్

ఇమాం దారుల్ హిజ్రరహ్, అరేబియా దేశపు ప్రఖ్యాత పండితులలో ఒకరు

Image

దలేర్ అహ్మద్

కుర్దీ దేశస్థుడు. మోసల్ పట్టణంలోని అద్దరసాత్ అల్ ఇస్లామీయ కాలేజీలో చదివారు. ఖుర్ఆన్ పఠనంలో ప్రసిద్ది చెందినారు.

Image

అలీ బిన్ నఫీయి అల్ అల్యానీ

జననం: 1370 హిజ్రీ అర్హత: ఉసూల్ అద్దీన్ ప్రత్యేక అర్హత: అల్ అఖీదహ్ కళాశాల: ఉసూల్ అద్దీన్ కళాశాల విశ్వవిద్యాలయం: జామిఅహ్ ఉమ్ముల్ ఖురా, మక్కతుల్ ముకర్రమహ్. సంపాదించిన ఇతర విశేష అంతర్జాతీయ అర్హతలు: 1) 1401హిజ్రీలో అల్ అఖీదహ్ లో ఉమ్ముల్ ఖురా విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ డిగ్రీలో ఉత్తీర్ణులయ్యారు. 2) 1404హిజ్రీలో అల్ అఖీదహ్ లో ఉమ్ముల్ ఖురా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేటు సాధించారు. 3) ఉమ్ముల్....

Image

సులైమాన్ నద్వీ

సులైమాన్ నద్వీ: భారతదేశానికి చెందిన బీహార్ రాష్ట్రంలోని దీసనహ్ ప్రాంతంలో శుక్రవారం రోజు 7వ తేదీ సఫర్ నెల 1322 హిజ్రీ అంటే క్రీ.శ. 1884 నవంబరు 22 నాడు ఆయన జన్మించారు. ఆయనను ఎందరో సుప్రసిద్ధ ఇస్లామీయ పండితులు ఇలా ప్రశంసించారు - 1) వారిలో షేఖ్ అష్రఫ్ అలీ అత్ థాన్వీ "ఆయన షిబ్లీ నోమానీ, సులైమాన్ నద్వీ, ఇబ్నె తైయిమియా, ఇబ్నె ఖయ్యిమ్ లను పోలి....

Image

సలాహ్ అల్ హాషిమ్

సలాహ్ అల్ హాషిమ్ - కువైత్ దేశంలోని జామియాకు చెందిన గొప్ప పండితులు.