×
Image

ముహమ్మద్ బిన్ యజీద్ ఇబ్నె మాజిద్

ఇబ్నె మాజిద్ ముహమ్మద్ బిన్ యజీద్ - హాఫిజ్, అల్ కబీర్, అల్ హజ్, అల్ ముఫస్సిర్ అబూ అబ్దుల్లాహ్ బిన్ మాజిద్ అల్ ఖజూయనీ.

Image

అమీర్ బిన్ ముహమ్మద్ అల్ మదరీ

అమ్రాన్ లోని మస్జిద్ అల్ ఈమాన్ యొక్క ఇమాం మరియు ఉపన్యాసకులు

Image

అబ్దుల్లాహ్ ఖసరీ

కుర్దీ దేశస్థులు. ఇస్లామీయ ప్రచారకులు. ఖుర్ఆన్ ను కంఠస్థం చేసినారు. ధహూక్ లోని అష్షరీఅత్ వ అద్దరసాత్ అల్ ఇస్లామీయ కాలేజీలోన చదివారు. 2002 వ సంవత్సరంలో మరణించారు

Image

అబ్దుల్లాహ్ అబ్దుల్ గనీ అల్ ఖయ్యాత్

అబ్దుల్లాహ్ అబ్దుల్ గనీ అల్ ఖయ్యాత్ రహిమహుల్లాహ్. మక్కా మస్జిద్ యొక్క మాజీ ఇమాం మరియు ఉపన్యాసకులు

Image

యాసర్ బిన్ రాషిద్ అద్దోస్రీ

ఇమాం జామియ అల్ దఖీల్, గర్నాదా రోడ్డు, రియాద్

Image

అహ్మద్ బిన్ ఖుదర్ అత్తరాబ్లసీ

అహ్మద్ బిన్ ఖుదర్ అత్తరాబ్లసీ - కువైత్ దేశానికి చెందిన ఖారీ. హఫ్స్ మరియు ఖాలూన్ రివాయతులలో ఆయన ఖుర్ఆన్ పఠనం రికార్డు చేయబడింది. విచిత్రమేమిటంటే ఆయన కువైట్ ఫుట్ బాల్ టీమ్ లో గోల్ కీపర్ గా పనిచేసేవారు.

Image

డాక్టర్ అబ్దుర్-రహీమ్ బిన్ ముహమ్మద్ మౌలానా

మదీనా మునవ్వరహ్ లోని కింగ్ ఫహద్ ప్రింటింగ్ ప్రెస్, ఖుర్ఆన్ కాంప్లెక్స్ లో తెలుగు భాషలో ప్రచురించించబడిన ఖుర్ఆన్ భావానువాదం యొక్క అనువాదకుడు.

Image

నబీల్ బిన్ అబ్దుర్రహీమ్ అర్రఫాయీ

సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో ఆయన 19-6-1398 హి సంవత్సరంలో జన్మించారు. 1415 సంవత్సరంలో ఆయన ఖుర్ఆన్ గ్రంథాన్ని పూర్తిగా కంఠస్థం చేసారు. మానవ వనరుల నిర్వహణలో మాస్టర్స్ పూర్తి చేసారు. పెట్రోకెమికల్ లో ఇంజనీరింగ్ పూర్తి చేసారు. జనరల్ ఆర్గనైజేషన్ ఆఫ్ సౌదీ ఎయిర్ లైన్సు المؤسسة العامة للخطوط الجوية العربية السعودية లో పనిచేస్తున్నారు. బాగ్దాద్ లోని మస్జిద్ రమదాన్ లో 1415లో ఇమామ్ గా....

Image

యూసుఫ్ బిన్ నూహ్ అహ్మద్

సౌదీ అరేబియాలోని సుప్రసిద్ధ ఖుర్ఆన్ పఠనాకర్తలు మరియు పండితులలో ఒకరు. మక్కాలో జన్మించారు. అల్ హరమ్ అష్షరీఫ్ లో విద్యాభ్యాసం కొనసాగించారు మరియు అక్కడ అల్ ఖుర్ఆన్ అల్ కరీమ్ విభాగంలో ఉపాధ్యాయులుగా పనిచేసారు. ఆయన సౌదీ రేడియో తరచుగా ఖుర్ఆన్ పఠనం చేసే ఒక గొప్ప ఖారీ. అష్షాతబీ పద్ధతిలో అల్ ఖిరఆత్ అల్ అష్ర పండితులు.