ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు పట్టణానికి చెందిన అబ్దుల్ కరీమ్ గారు చక్కని తెలుగులో ఇస్లాం ధర్మం గురించి అనేక ఉపన్యాసాలు ఇచ్చారు. ఎలాంటి కల్పిత గాథలు లేకుండా, స్వచ్ఛమైన ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో మాత్రమే ఉపన్యసించడాన్ని ప్రజలు ఆయన ఉపన్యాసాల నుండి ప్రజలు స్పష్టంగా గుర్తించగలరు. అల్లాహ్ ఆయన సేవలు స్వీకరించుగాక మరియు ఆయనను కాపాడుగాక!
అబ్దుల్లాహ్ తాహా ముహమ్మద్ సర్బిల్ జోర్డాన్ దేశంలో 1979వ సంవత్సరం మే 10వ తేదీన జన్మించారు. 1999 వ సంవత్సరనం నుండి ఈ మధ్య మరణించే వరకు ఉమ్ముల్ మోమినీన్ మస్జిద్ లో ఇమామ్ మరియు ఖతీబ్ గా సేవలందించారు. ఆయన విద్యాభ్యాసం - ఇస్లామీయ షరిఅహ్ లో ఉసూల్ అద్దీన్ స్పెషలైజేషన్ తో గ్యాడ్యుయేషన్ పూర్తి చేసారు. తఫ్సీర్ మరియు ఉలూమ్ అల్ ఖుర్ఆన్ లో ఇంటర్నేషనల్ ఇస్లామీయ....
సౌదీ అరేబియాలోని హలత్ అల్ ఖస్మాన్ ప్రాంతంలో హిజ్రీ 1385 సంవత్సరంలో జన్మించారు.
ఆయన పూర్తి పేరు ఖారీ అబ్దుర్రహ్మాన్ బిన్ అల్ ఔసీ. ఆయన జన్మతేదీ 1980/5/5. సౌదీ అరేబియాలోని అల్ ఖొబర్ కార్నిష్ లో ఉన్న మస్జిద్ ఇఖ్లాస్ లో ఇమాం మరియు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.
మక్కా పట్టణంలోని సుప్రసిద్ధ ఖారీలలో ఆయన ఒకరు. సిరియా దేశస్థులు. ఖిర్ఆత్ మరియు వాటి సైన్సులలో ఉద్ధండులు. తన తండ్రి సయీద్ అల్ అబ్దుల్లాహ్ రహిమహుల్లాహ్ నుండి ఆయన ఖుర్ఆన్ విద్యలు నేర్చుకున్నారు. ఉమ్ముల్ ఖురఅ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా పనిచేసారు. అష్ షాతబీ పద్ధతిలో ఖిరఆత్ అష్రహ్ లో ప్రావీణ్యత సంపాదించారు.
ఈజిప్టు దేశానికి చెందిన ఖారీ. అల్ బహీరహ్ ప్రాంతంలోని అల్ మహ్మూదియహ్ లో జన్మించారు. మఆహద్ అల్ ఖుర్ఆన్ లో విద్యాభ్యాసం పూర్తి చేసారు. అక్కడ ఆయన అషరహ్ ఖిరఆత్ చదువుకున్నారు. ఇంకా ఉలూమ్ అల్ ఖుర్ఆన్ లో కూడా చదువుకున్నారు. న్యూయార్క్ లోని ఇస్లామీయ కేంద్రంలో ఇమాం మరియు ఖతీబ్ గా పనిచేస్తున్నారు.
యమన్ దేశానికి చెందిన ఖారీ. అల్ రయ్యాన్ బఖ్తర్ లోని ఖాలిద్ బిన్ వలీద్ మస్జిద్ యొక్క ఇమామ్ మరియు ఖతీబ్
మక్కాలో జన్మించారు. జిద్దాలోని కుల్లియతుల్ ముఅల్లిమీన్ నుండి ఖుర్ఆన్ స్టడీస్ లో పట్టభద్రులయ్యారు. ఆయన జిద్దాలోని మస్దిదులలో ప్రసిద్ధులైన పండితులలో ఒకరు.
No Description
No Description