×
Image

తసీ రమదాన్

రష్యన్ భాషలోని ఇస్లామీయ ప్రచారకులు.అదీగీహ్ దేశానికి చెందినవారు

Image

ఇబ్నె బతుత్ అల్ అక్బరీ

అల్ ఇమాం అబ్దుల్లాహ్ ఉబైదుల్లాహ్ బిన్ ముహమ్మద్ బిన్ ముహమ్మద్ బిన్ హమదాన్ అల్ అక్బరీ, అల్ ఫిఖ్హీ అల్ హంబలీ.

Image

ఇబ్రాహీం మహ్దీబీకోఫ్

రష్యన్ భాషలోని ఇస్లాం ధర్మప్రచారకులు

Image

అబ్దుర్రహ్మాన్ బిన్ సాలెహ్ అత్తర్మీ

డాక్టర్ అబ్దుర్రహ్మాన్ బిన్ సాలెహ్ అత్తర్మీ, ఫిఖ్ ధర్మశాస్త్ర ఉప బోదకుడు.

Image

ఖాలిద్ బిన్ అబ్దుల్లాహ్ అల్ మజ్బనీ

ఇస్లామీయ ధర్మ ప్రచారకులు

Image

ముహమ్మద్ సాలెహ్ ఆలమ్ షాహ్

పాకిస్థాన్ దేశానికి చెందిన ఖారీ. ఆయనకు అల్లాహ్ మృదుమధురమైన కంఠస్వరాన్ని ప్రసాదించాడు.

Image

అహ్మద్ అహ్మద్ నయీనయి

ఖారీ, డాక్టర్ అహ్మద్ అహ్మద్ నయీనయి. 1954 సంవత్సరంలో ఈజిప్టు దేశంలోని కఫర్ అల్ షేక్ ప్రాంతంలోని మతూబస్ పట్టణంలో జన్మించారు. అలెగ్జాండ్రియా కాలేజీ నుండి డాక్టర్ గా పట్టభద్రులయ్యారు. తర్వాత అలెగ్జాండ్రియాలోని హాస్పిటల్ లో పనిచేయడం ప్రారంభించారు. 1979లో ఈజిప్టు రేడియా మరియు టెలివిజన్ లలో ఖుర్ఆన్ పఠించే అవకాశం ఇవ్వబడింది.

Image

తాహా బిన్ ముహమ్మద్ అల్ ఫహద్

తాహా బిన్ ముహమ్మద్ అల్ ఫహద్ - ఖుర్ఆన్ పఠనాకర్త. మృదుమధురమైన కంఠస్వరం కలిగి ఉన్నారు. http://taiser.net వైబ్సైటు లో ఆయన పఠించిన ఖుర్ఆన్ పఠనం ఉన్నది.