No Description
షేఖ్ ముహమ్మద్ రబ్బానీ గారు మనందరికీ పరిచయం ఉన్న ఒక సుప్రసిద్ధ దాయి. ఆయన ఇస్లాం ధర్మాన్ని పరిచయం చేస్తూ అనేక ఉపన్యాసాలు ఇచ్చారు. అనేక మంది ముస్లిమేతరులతో ఆయన ఇస్లాం ధర్మం గురించి చర్చించారు. ఆయన సేవలను అల్లాహ్ స్వీకరించుగాక.
No Description
ముహమ్మద్ బిన్ ఔద్ జాయద్ అల్ హరబావీ: జామియహ్ అల్ అజ్హర్ లోని ఇస్లామీయ విద్యాభ్యాస కాలేజీలో చదువుకున్నారు. ఖిర్ఆత్ లో ఉన్నత డిగ్రీలు సంపాదించారు. అల్ అజ్హర్ విశ్వవిద్యాలయం నుండి ఖిర్ఆత్ లో స్పెషలైజేషన్ చేసారు. తర్వాత ఖిర్ఆత్ లో మాస్టర్స్ మరియు పి.హెచ్.డి చేసారు. అల్ అజ్హర్ విశ్వవిద్యాలయంలో రెండేళ్ళ పాటు ఉపాధ్యాయుడిగా పనిచేసారు. సౌదీ అరేబియాలోని మదారిస్ అత్తాలీమ్ అల్ ఆమ్ లో బోధించసాగారు. తర్వాత....
ఆయన పేరు మూసా బిలాల్. మక్కాలోని జామియ అన్నూర్ లో ఆయన ఇమాం, ఖతీబ్, ఖుర్ఆన్ యొక్క ఖిరఆత్ అల్ అష్రహ్ యొక్క ఉపాధ్యాయుడు. 1420 మరియు 1433 సంవత్సరాలలో దుబాయ్ లో ప్రతిసంవత్సరం జరిగే ఖుర్ఆన్ పఠనాకర్తల పోటీ విజేతలను ఎంపిక చేసే బృందంలో సభ్యుడుగా ఉండినారు.
1949లో ఔలాద్ అల్ ఆలిమ్ ప్రాంతంలో జన్మించారు. షేఖ్ ముహమ్మద్ అల్ ఆలిమ్ వద్ద ఖుర్ఆన్ విద్య నభ్యసించారు. తర్వాత లిబియాలోని మఆహద్ అల్ అస్మరీలో చేరారు. అక్కడ ఖుర్ఆన్ కంఠస్థం పూర్తి చేసి, తరాబ్లస్ పట్టణానికి చేరుకున్నారు. అక్కడ తన చదువు ముందుకు కొనసాగించేందుకు ఆయన మాలిక్ బిన్ అనస్ మఆహద్ లో చేరి, ప్రైమరీ మరియు సెకండరీ టీచర్ డిప్లొమాను 1972లో సంపాదించారు. తర్వాత టీచర్ గా....
ఈజిప్టు దేశానికి చెందిన ఖారీ. ఆయన స్వరం ఎంతో మృధు మధురంగా ఉంటుంది. ఖిర్ఆత్ అష్రహ్ నైపుణ్యం ఉన్నవారు. వేర్వేరు రివాయతులలో ఖుర్ఆన్ పఠించగలరు.
ఆయన పూర్తి పేరు అబూ అజ్ జుబైర్ బిన్ తాలిబ్ బిన్ అబ్దుల్ హమీద్ బిన్ అల్ ముజఫ్ఫర్ ఖాన్. రియాద్ పట్టణంలో ఆయన హిజ్రీ 1401 సంవత్సరంలో జన్మించారు. రియాద్ పట్టణంలోని ఇమాం ముహమ్మద్ బిన్ సఊద్ ఇస్లామీయ విశ్వవిద్యాలయంలో పట్టభద్రులయ్యారు. హిజ్రీ1434వ సంవత్సరం నుండి రమదాన్ నెలలలో మదీనా మునవ్వరహ్ లోని మస్జిదె నబవీలో తరావీహ్ మరియు ఖియాముల్ లైల్ నమాజులకు ఇమామత్ అంటే నాయకత్వం చేసే....
ఆయన పూర్తి పేరు బందర్ బిన్ అబ్దుల్ అజీజ్ బలీలహ్. హిజ్రీ 1395వ సంవత్సరంలో మక్కాలో జన్మించారు. అక్కడే ఆయన తన విద్యాభ్యాసం కొనసాగిస్తూ, పట్టభద్రులయ్యారు. హిజ్రీ 1422వ సంవత్సరంలో ఆయన ఉమ్ముల్ ఖురఅ ఇస్లామీయ విశ్వవిద్యాలయం, మక్కా లోని ఇస్లామీయ షరిఅహ్ కాలేజీ నుండి ఫిఖ్ హ్ విభాగంలో మాస్టర్స్ పూర్తి చేసారు. హిజ్రీ 1429వ సంవత్సరంలో మదీనాలోని ఇస్లామీయ విశ్వవిద్యాలయంలోని షరిఅహ్ కాలేజీ నుండి ఫిఖ్ హ్....
మగ్రిబ్ కు చెందిన ప్రసిద్ధ ఖుర్ఆన్ పఠనాకర్త అద్దరీర్ ముస్తపా గరబీ. ఖిరాత్ లో ఉద్ధండుడు అంటే షేఖుల్ ఖుర్రా గా ప్రసిద్ధ చెందినారు. ఆయన అష్షరాకీ ఖబీలా నాయకుల వంశంలో పుట్టారు.