లిబియాలో జన్మించారు. దుబాయ్ లో ప్రతి సంవత్సరం జరిగే ఖుర్ఆన్ పఠనం పోటీలలో ఆయన రెండవ స్థానం సంపాదించారు.
ఖుర్ఆన్ ఖారీ, యమనీ దేశస్థుడు, అల్ హదీద్ లోని జామియ (ఉసామహ్ బిన్ జైద్) తహ్ఫీజ్ అల్ ఖుర్ఆన్ లో విద్యాభ్యాసం పూర్తి చేసారు. ఇంకా అల్ హదీద్ లోని మఆహద్ (అల్ నూర్) అల్ ఇల్మీ లో విద్యాభ్యాసం పూర్తి చేసారు. ప్రస్తుతం యమన్ దేశ రాజధాని సనాఅ లోని జామియహ్ అల్ ఉలూమ్ వ టెక్నాలజీ లో విద్యాభ్యాసం చేస్తున్నారు.
1963లో మొరాకో దేశంలో జన్మించారు. ఖుర్ఆన్ గ్రంథాన్ని పూర్తిగా కంఠోపాఠం చేసారు. దారుల్ బైదాఅ విద్యాసంస్థలలో నుండి హిజ్రీ 1413వ సంవత్సరం రబియ అత్ తానీ నెల 24వ తేదీ అంటే 1992వ సంత్సరం అక్టోబరు నెల 22వ తేదీన చేరినారు. దారుల్ బైద్అలోని అస్సబీల్ బయీన్ అల్ షఖ్ లో ఇమాం మరియు ఖతీబ్ గా పనిచేసారు. ఖుర్ఆన్ సొసైటీలలో సభ్యులయ్యారు. 2005వ సంవత్సరం అల్ మసీరతుల్ ఖురానీయ్యహ్....
1967లో మొరాకోలోని ఆసిఫీ పట్టణంలో జన్మించారు. ఆయన దారుల్ బైదఅ పట్టణం, హయ్యల్ అనాసీలోని మస్జిద్ (అందలూస్)లో ఇమామ్ మరియు ఖతీబ్ గా సేవలందించారు. 9 సంవత్సరాల కంటే తక్కువ వయస్సులో ఖుర్ఆన్ గ్రంథాన్ని పూర్తిగా కంఠస్థం చేసారు. ఆదాబ్ సబ్జెక్టులో పట్టభద్రులయ్యారు. మొరాకోలోని సుప్రసిద్ధ ఖుర్ఆన్ పఠనాకర్తలు అంటే ఖారీలలో ఆయన కూడా ఒకరు.
జజాయిర్ దేశానికి చెందిన ఖారీ. రివాయత్ వర్ష్ అన్ నాఫియీ, అల్ అస్బహానీ పద్ధతిలో ఖుర్ఆన్ పఠనంలో ప్రావీణ్యం సంపాదించారు.
ఖారీ అబ్దుల్ అలీ బిన్ తాహిర్ అఅనూన్. మగ్రిబ్ లోని ఫాస్ పట్టణంలో 1947లో జన్మించారు. వర్ష్ అన్ నాఫియీ రివాయతులో అల్ అబిహానీ పద్ధతిలో షేఖ్ అహ్మద్ బిన్ ఉథ్మాన్ అబూ అల్ ఆలా నుండి ఖుర్ఆన్ పఠనం అనుమతి పొందారు. తజ్వీద్ లో ఉద్ధండులు. తజ్వీద్ విద్య ను అభ్యసించారు. లజ్న తహ్కీమ్ లి తిలావతుల్ ఖుర్ఆన్ అల్ కరీమ్ సంస్థలో పనిచేస్తున్నారు. ఆయన కైఫ నురత్తిలల్....
ఖారీ యాసీన్ ఫఖియ్యహ్ అల్ జజాయిరీ. జజాయిర్ రాజధాని పట్టణంలోని హయ్యల్ హరాష్ లో 1969లో జన్మించారు. ఆయన బువైరహ్ దేశ కుటుంబానికి చెందుతారు. కెమికల్ ఇంజనీరింగ్ లో పట్టభద్రులయ్యారు. ఉసూల్ అద్దీన్ లో కూడా. జజాయిర్ లో అల్ అజ్రఖ్ పద్ధతిలో రివాయత్ వర్ష్ లో ఖుర్ఆన్ పఠనం రికార్డు చేసిన మొట్టమొదటి వ్యక్తి. ప్రస్తుతం ఆయన మస్జిద్ అబూ ఉబైదహ్ బిన్ జర్రాహ్, బల్దియహ్ బాష్ జరాహ్....
మగ్రిబ్ కు చెందిన ఖుర్ఆన్ పఠనాకర్త
అల్ మగ్రిబ్ లోని ఖుర్ఆన్ పఠనాకర్తల పండితులలో ఒకరు
యూసుఫ్ బిన్ అబ్దుల్లాహ్ అష్ షువైఈ - సౌదీ అరేబీయాలోని పవిత్ర ఖుర్ఆన్ మరియు సైన్సెస్ సొసైటీ సభ్యుడు, రియాద్ నగరంలోని అతీఖహ్ ప్రాంతంలో ఉన్న అమీర్ అబ్దుల్లాహ్ బిన్ ముహమ్మద్ మస్జిద్ యొక్క ఇమాం.