ఈజిప్టు దేశానికి చెందిన ఖారీ. దుబయ్ ఇన్వేష్టమెంట్ గ్రూప్, అల్ రీమ్ మస్జిద్ యొక్క ఇమాం మరియు ఖతీబ్
ఈయన ఈజిప్టు దేశానికి చెందిన ఖారీ. అహ్మద్ అబ్దుల్ ఫత్తాహ్ ముహమ్మద్ అల్ హద్దాద్. 1984వ సంవత్సరం ఆగష్టు 25వ తేదీన జన్మించారు. జామియ అజ్ హర్ నుండి 2007లో వివిధ భాషల అనువాదంలో పట్టభద్రులయ్యారు. అదే కాలేజీ నుండి 2008లో ఒక పరిశోధనలో మాస్టర్స్ చేసారు. అలాగే ఖుర్ఆన్ సైన్సులో కూడా. ఖిరాత్ అల్ అష్రహ్ లో ప్రావీణ్యం సంపాదించారు.
షేర్ జాద్ అబ్దుర్రహ్మాన్ బిన్ తాహ్ బిన్ హసన్ అల కూఫీ అల్ కుర్దీ అష్షాఫియీ. ఉత్తర ఇరాఖ్ లోని మోసల్ పట్టణంలో 1968వో జన్మించారు. ఇరాఖ్ మరియు ఇతర ప్రాంతాలలోని షేఖుల వద్ద విద్యాభ్యాసం చేసినారు. వారిలో కొందరు షేఖ్ అబ్దుల్లతీఫ్ ఖలీల్ అల్ సూఫీ, షేఖ్ అల్ హాఫిజ్ అలీ బిన్ హసన్ అల వసాబీ, షేఖ్ హాఫిజ్ ఖారీ అబ్దుర్రజ్జాఖ్ ముహమ్మద్ ఇమారతీ. ఇరాఖ్, యమన్....
ఆయన ఈజిప్టు కు చెందిన ఖుర్ఆన్ పఠనాకర్త. 1404 అంటే 1984లో జన్మించారు. జామియ అజ్ హర్ లోని మఆహద్ అల్ ఖిరాఅాత్ నుండి తజ్వీద్ వ ఉలూమ్ అష్షరిఅహ్ లో యోగ్యత సంపాదించారు. ఆయన స్పెషలైజేషన్ ఖిరాత్ అష్ర అల్ కుబరా. ప్రొఫెసర్ డాక్టర్ అహ్మద్ ఈసా అల్ మస్రావీ షేఖ్ ఉమూమ్ అల్ మఖారీ అల్ మస్రీయహ్ సంస్థలలో మెంబరు.
బోస్నియాకు చెందిన ఖారీ. పశ్చిమ క్రోషియా జామియా మస్జిద్ ఇమాం.
భారతదేశంలోని జామియ దేవబంద్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీథులు బోధించే ఉపాధ్యాయుడు, భారతదేశ ఇస్లామీయ పండితుల నాయకుడు, అనేక భారతదేశ ఇస్లామీయ సంస్థలకు నాయకుడు.
ఆయన పూర్తి పేరు ఈమాద్ జహీర్ అబ్దుల్ ఖాదర్ హాఫిజ్. 1382లో మదీనా మునవ్వరహ్ లో జన్మించారు. 1412లో జామియ ఇస్లామీయ నుండి తఫ్సీర్ లో డాక్టరేట్ పూర్తి చేసారు. హయ్యల్ అంబరియ్యహ్ లోని జామియ అల్ మనారతైన్ లో ఇమాం మరియు ఖతీబ్ గా పనిచేసారు. మదీనాలోని జమియ అల్ ఖైరియ్యహ్ లి తహ్ఫీజ్ అల్ ఖుర్ఆన్ కరీమ్ లో సభ్యుడు. తాజీమ్ అల్ ఖుర్ఆన్ అల్ కరీమ్....
ఆయన పూర్తి పేరు జజాఇ బిన్ ఫలీహ్ హమూద్ అస్సువైలీ. కువైత్ లో 1969లో జన్మించారు. కువైత్ లో ప్రసిద్ధ చెందిన ఖుర్ఆన్ పఠనాకర్తలలో ఆయన ఒకరు. కువైత్ లోని జావియ ఇస్లామీయ షరిఅహ్ మరియు స్టడీస్ కాలేజ్ నుండి పట్టభద్రులయ్యారు. జాతల్ జామియలో ఉన్న మద్రసలో ఖుర్ఆన్ మరియు తజ్వీద్ అభ్యసించారు.
ఆయన పూర్తి పేరు షేఖ్ ఖారీ యహ్యా అహ్మద్ ముహమ్మద్ అల్ హలీలీ. 1372హి అంటే 1952లో యమన్ లోని సనఆ ప్రాంతంలోని నాహియహ్ దగ్గర ఉన్న హలీలీ పల్లెలో జన్మించారు. సనఆలోని జామియ అల్ కబీర్ లో ఖుర్ఆన్ పఠనం మరియు కంఠస్థం హలఖాలలో చేరినారు. 1382 అంటే 1962లో ఖుర్ఆన్ కంఠస్థం పూర్తి చేసారు. తర్వాత సనఆలోని సుప్రసిద్ధ పండితుల వద్ద సబఅ ఖిరాత్ అభ్యసించారు. 1393....
కువైత్ దేశానికి చెందిన ఖారీ