ఆయన పూర్తి పేరు షేఖ్ బాసిల్ బిన్ అబ్దుర్రహ్మాన్ అర్రావీ. బాగ్దాద్ ప్రాంతంలో ఆయన 1953వ సంవత్సరంలో జన్మించారు. 1975వ సంవత్సరం రాజకీయ మరియు న్యాయశాస్త్రంలో మొట్టమొదటి శ్రేణిలో పట్టభద్రులయ్యారు. 1977లో ఫారిన్ అఫైర్స్ లో డిప్లొమా చేసి, 1990లో అక్కడ పని చేయడం ఆపివేసారు. తర్వాత ఖుర్ఆన్ పఠనం మరియు కంఠస్థం మొదలు పెట్టారు. హఫ్స్ అన్ ఆశిమ్ రివాయతులో అష్షాతబీ పద్ధతిలో 1997లో షేఖ్ డాక్టర్ సయ్యద్....
సౌదీ అరేబియాకు చెందిన ఖారీ
ఆయన 1986వ సంవత్సరం ఏప్రిల్ 19వ తేదీన ఇరాఖ్ దేశ రాజధాని నగరమైన బాగ్దాద్ లో జన్మించారు. ఆయన ఇరాఖ్ దేశ ఖుర్ఆన్ ఫఠనాకర్తల సంస్థలో సభ్యుడిగా పనిచేసారు. అనేక ఖుర్ఆన్ పఠనం పోటీలలో పాల్గొన్నారు. బాగ్దాద్ లో ఆయన 2007వ సంవత్సరం మే నెల 26వ తేదీన అమెరికన్ సైనిక దళాలతో ముఖాముఖీ పోరాడుతూ మరణించారు.
ఆయన పూర్తి పేరు అహ్మద్ బిన్ ముహమ్మద్ అబ్దుల్లాహ్ బిన్ మయీద్ అల్ హవాషీ. సౌదీ అరేబియా దక్షిణ ప్రాంతంలోని ఖమీస్ మిషాయిత్ పట్టణంలోని జామియ అల్ కబీర్ మస్జిద్ యొక్క ఇమాం మరియు ఖతీబ్. 1374లో అహద్ రహీదహ్ పట్టణంలో జన్మించారు.
1982 జులైలో, సూడాన్ లోని ఉత్తర కుర్దఫాన్ కు చెందిన అమరూబిహ్ ప్రాంతంలోని అల్ బనియ్యహ్ లో జన్మించారు. 2009వ సంవత్సరం, సెప్టెంబరులో షేఖ్ ఖిరా అల్ అజ్ హర్ నుండి ఖిరాత్ అనుమతి పత్రం పొందారు.
ఆయన పూర్తి పేరు మహ్మూద్ అహ్మద్ అబ్దుల్ హకీమ్. 1915వ సంవత్సరం ఫిబ్రవరీ 1వ తేదీ, సోమవారం నాడు సయీద్ ఈజిప్టులోని ఖనా అల్ అరీఖహ్ ప్రాంతం, అబూ తషత్ కేంద్రం, అల్ కరంక్ అష్షహీరతుల్ తాబఅహ్ లో జన్మించారు. పదవ ఏట ఖుర్ఆన్ గ్రంథాన్ని పూర్తిగా కంఠస్థం చేసారు. తర్వాత ఆయన తండ్రి ఆయనను తంతా పట్టణంలోని మఆహద్ అల్ అహ్మదీలో రెండేళ్ళ చదువు కోసం చేర్పించారు. అక్కడ....
ఈజిప్టు దేశానికి చెందిన ఖారీ
ఆయన పూర్తి పేరు ముహమ్మద్ రషాద్ బిన్ అబ్దుస్సలామ్ అబ్దుర్రహ్మాన్ అష్షరీఫ్. 1925వ సంవత్సరం ఫలస్తీనా దేశంలోని అల్ ఖలీల్ పట్టణంలో జన్మించారు. ఇస్లామీయ ప్రపంచంలో ఆయన ఒక సుప్రసిద్ధ ఖారీ. అల్ ఖలీల్ లోని మస్జిద్ అల్ ఇబ్రాహీమీ మరియు మస్జిద్ అల్ అఖ్సాలో ఇమామ్ గా పనిచేసారు. 2002వ సంవత్సరం నుండి జోర్డాన్ లోని ఐష్ పట్టణంలో నివశిస్తున్నారు. అల్ అబ్దాలీ లోని మస్జిద్ అల్ మలిక్....
1966వ సంత్సరంలో లెబనాన్ లో జన్మించారు. అరబీ భాషా సాహిత్యంలో ఆయన డాక్టరేట్ చేసినారు. తర్వాత ఇస్లామీయ షరిఅహ్ (ఖిరాత్ స్పెషలైజేషన్)లో హయ్యర్ డిప్లోమా చేసినారు. తజ్వీద్, ఖిరాత్, ఇస్లామీయ షరిఅహ్ మరియు అరబీ భాషలలో ప్రావీణ్యం సంపాదించారు. ఎఫ్. ఎమ్ రేడియోలోని తిలావత్ ప్రోగ్రాములలో ఆయన జనరల్ సూపర్ వైజర్ గా పనిచేసారు. జోర్డాన్ ప్రభుత్వంలోని అల్ అవ్ ఖాఫ్ కు చెందిన దార్ అల్ ఖుర్ఆన్ ప్రచురణ....
ఈజిప్టు దేశానికి చెందిన ఖారీ