×
Image

నేను సమీపంలోనే ఉన్నాను మార్గదర్శకాలు & నియమాలు - (తెలుగు)

ఇది సున్నితమైన పదాలను వ్యక్తీకరించే సందేశం...ఇది నేరుగా మీ హృదయాన్ని తాకుతుంది, హృదయంతో అనుసంధానిస్తుంది. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ తో సన్నిహితంగా ఉండటంతో పాటు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ యొక్క ఔన్నత్యాన్ని మరియు గొప్పతనాన్ని అనుభూతి చెందేలా చేస్తుంది మరియు మీ హృదయంలో భద్రతను పెంచుతుంది. దుఆ చేయి - సాఫల్యం సాధించు. ప్రతి ఒక్కరి కోసం తమ సమస్యలను ఎలా అల్లాహ్ వద్ద మొరపెట్టుకోవాలో తెలిపే చాలా మంచి పుస్తకం ఇది.

Image

శతసంప్రదాయాలు - (తెలుగు)

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క అమూల్యమైన సంప్రదాయాలలోని నూరు సంప్రదాయాలు.

Image

ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హిందూ గ్రంథాల్లో - (తెలుగు)

హిందూ ధర్మ గ్రంథాలలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి తెలుపబడిన వివరములు ఈ పుస్తకంలో చర్చించబడినాయి.

Image

రమజాన్ నెలలో రఫీ ఏం చేస్తాడు - (తెలుగు)

రమదాన్ నెలలో ముస్లింల దినచర్య గురించి తెలిపే ఒక కల్పిత కథ.

Image

రమజాన్ ఉపవాస దీక్షకులకు 30 పాఠాలు - (తెలుగు)

షేఖ్ ఆయిద్ అబ్దుల్లాహ్ అల్ కర్నీ రచించిన గొప్ప పుస్తకాలలో ఇది ఒకటి. రమదాన్ నెల ఉపవాసాలు పాటించేవారికి ఉపయోగపడే అనేక విషయాలు ఇక్కడ చర్చించబడినాయి.

Image

శాంతిబాట తెలుగు మాసపత్రిక - (తెలుగు)

ఈ మాస పత్రికలో మానవుడి ఇహపరలోకాల సాఫల్యం కొరకు అవసరమైన అన్ని విషయాలు చాలా చక్కగా, స్పష్టంగా, ప్రామాణిక ఆధారాలతో చర్చించబడుతున్నాయి. పిల్లల నుండి పెద్దల వరకూ, ఆడమగ, జాతి-కుల-మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ తప్పక చదవ వలసిన మాసపత్రిక ఇది. నెలనెలా దీని ప్రతి తిన్నగా మీ ఇంటికి చేరాలంటే డాక్టర్ నాగిరెడ్డి శ్రీనివాసరావు గారిని ఇందులోని ఫోను నెంబరు ద్వారా సంప్రదించండి.

Image

ఇమాం బుఖారీ - (తెలుగు)

క్లుప్తంగా ఇమామ్ బుఖారీ రహిమహుల్లాహ్ గురించి...

Image

ఖుర్ఆన్ షరీఫ్ - (తెలుగు)

తెలుగు భాషలో ఇది ఖుర్ఆన్ యొక్క రెండో అనువాదం. దీనిలో మొదటి 10 భాగాల అనువాదం ఉన్నది. ఇది 1945లో ముద్రించబడిన ప్రాచీన ప్రతి. దీని యొక్క మిగిలిన భాగాల కొరకు అన్వేషిస్తున్నాము. అవి ఎవరి వద్దనైనా ఉంటే వెంటనే మమ్మల్ని సంప్రదించవలెను. దీనిని మీ ముందుకు తీసుకురావటంలో సహాయపడిన వారందరి కృషిని అల్లాహ్ స్వీకరించుగాక.

Image

ఖుర్ఆన్ పై అభ్యంతరాలు - అందులోని వాస్తవికత - (తెలుగు)

2004లో కలకత్తా, ఇండియా లో దివ్యఖుర్ఆన్ లోని 24 వచనాలపై లేవనెత్తిన అభ్యంతరాలు మరియు దాని వివరణ.