×
Image

ఖాదియానియత్ - (తెలుగు)

డా. సయీద్ అహ్మద్ ఉమ్రీ మదనీ గారు ఈ పుస్తకంలో పరస్పరం విభేదిస్తున్న అసత్య పలుకులతో, ప్రజలను అయోమయంలో పడవేసి, తప్పుడు దారి పట్టిస్తున్న ఖాదియానియత్ గురించి ప్రామాణిక ఆధారాలతో చాలా క్షుణ్ణంగా చర్చించారు. సత్యం తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరు తప్పకుండా చదవ వలసిన మంచి రిసెర్చ్ పుస్తకమిది.

Image

విశ్వాస మూలసూత్రాలు - (తెలుగు)

ఇస్లామీయ మూసవిశ్వాసం మరియు ఏకదైవారాధన గురించి ఈ పుస్తకంలో చర్చించబడినది.

Image

ఏకత్వం వాస్తవికత - (తెలుగు)

ఏకదైవత్వం (తౌహీద్), ఆరాధనలు, బహుదైవారాధన – అల్లాహ్ కు సాటి కల్పించడం, ప్రార్థనలు, అగోచర జ్ఞానం, సిఫారసు, చికిత్స మొదలైన విషయాలు.

Image

ఏకదైవారాధన సాక్ష్యాధారాలు - (తెలుగు)

ఇస్లామీయ మూలవిశ్వాసాలపై 50 ప్రశ్నలు - జవాబులు

Image

అంతిమ దైవగ్రంథం ఖుర్ఆన్ (అనువాదం, వ్యాఖ్యానం) - అహ్సనుల్ బయాన్ - (తెలుగు)

ఉర్దూ భాషలో మౌలానా ముహమ్మద్ జునాగడీ మరియు హాఫిజ్ సలాహుద్దీన్ యుసుఫ్ లు కలిసి తయారు చేసిన అహ్సనుల్ బయాన్ అనే ప్రపంచ ప్రసిద్ధ ఖుర్ఆన్ సంకలనం యొక్క తెలుగు అనువాదమిది. దీనిని ముమ్మద్ అజీజుర్రహ్మాన్ గారు తెలుగులో అనువదించినారు. శాంతిమార్గం పబ్లికేషన్ ట్రస్ట్, హైదరాబాదు వారు ప్రచురించినారు. వారి అనుమతి లేకుండా ఎవరూ దీనిని అధిక సంఖ్యలో ప్రింటు చేయరాదు. తెలుగు భాషలో ఇటువంటి అమూల్యమైన గ్రంథం లభ్యమవటం....

Image

హదీసు కిరణాలు (రియాజుస్సాలిహీన్) - (తెలుగు)

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీథ్ ల సంకలనం.

Image

అజ్జిక్రు వద్దుఆఉ వల్ ఇలాజు బిర్రుఖా మినల్ కితాబి వస్సున్న - (తెలుగు)

అజ్జిక్రు వద్దుఆఉ వల్ ఇలాజు బిర్రుఖా మినల్ కితాబి వస్సున్న

Image

దైవప్రవక్త కుటుంబీకులు మరియు సహచరులు (రజి) ప్రేమ మరియు సామీప్యం - (తెలుగు)

దైవప్రవక్త కుటుంబీకులు మరియు సహచరులు (రజి) ప్రేమ మరియు సామీప్యం

Image

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బాట – స్వర్గానికి బాట - (తెలుగు)

స్వర్గంలో చేర్చే మార్గం గురించి రచయిత చాలా స్పష్టంగా చర్చించినారు.

Image

ఇస్లాం ప్రియ బోధనలు - (తెలుగు)

దీనిలో ఇస్లామీయ ప్రియబోధనలు – సాక్ష్యప్రకటన షహాదా, ఏకదైవారాధన మానవ ప్రవర్తనా సంస్కరణ, ఏకదైవారాధన సంఘ సంస్కరణ, ఇస్లామీయ సద్గుణ బోధనలు, ఏకదైవారాధనా విశ్వాసం, బహుదైవారాధన, విచారణ దిన సిఫారసు వివరాలు, ఇస్లాం విశిష్టతలు మొదలైన ముఖ్యాంశాలు చర్చించబడినాయి.

Image

ఆదర్శమూర్తి మూహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కొన్ని జీవిత ఘట్టాలు - (తెలుగు)

దీనిలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితంలోని కొన్ని ముఖ్య ఘటనలు ఉదాహరణకు ఆయన ప్రయాణం, వర్ణన, మాటతీరు, ఇంటివారితో మెలిగే తీరు, బంధువులతో వ్యవహరించే సరళి, ఇంటిలో ఎలా ఉండేవారు, జీవన సరళి, దాంపత్య జీవితం, భార్యలు, కుమార్తెలు, నిదురించే విధానం, తహజ్జుద్ నమాజు, ఫజర్ నమాజు తరువాత, చాష్త్ నమాజు, నఫిల్ నమాజులు ఇంటివద్దనే ఆచరించటం, పేదరికంలో ఆచరణా విధానం, వినయవిధేయతలు, సేవకులతో వ్యవహరించేతీరు, అతిథి....

Image

స్వర్గం - స్వర్గవాసులు - (తెలుగు)

దీనిలో స్వర్గం గురించి మరియు స్వర్గవాసుల గురించి ఖుర్ఆన్ మరియు హదీథుల ఆధారంగా వివరంగా చర్చించబడింది.