×
Image

ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్ర - (తెలుగు)

ప్రతి వారం రియాద్ పట్టణంలోని రబువా ఇస్లామీయ కేంద్రంలో తెలుగు వారి కోసం 45 నిమిషముల పాటు ఈ పాఠ్యపుస్తకము బోధించబడుతున్నది. అనేక సంవత్సరాలుగా, అనేక మంది సామాన్యుల నుండి ఇంజినీర్లు, డాక్టర్లు కూడా ఈ కోర్సులో చేరి ప్రయోజనం పొందుతున్నారు. మీరు కూడా మీ ఊరిలో ఇటువంటి కోర్సును మొదలు పెట్టిన ఎడల అనేక మందికి ప్రయోజనం చేకూరును. ఇన్షా అల్లాహ్ మీకు కూడా పుణ్యం లభించును.

Image

దేవుడే మానవుడిగా మారినాడా? - (తెలుగు)

దేవుడిని విశ్వసించేవారిలో తమ విశ్వాసపు స్వభావం గురించి వివేకం మరియు దివ్యసందేశం ఆధారంగా పునరాలోచన కలిగించటమే ఈ పుస్తకపు ముఖ్యోద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో అనేకసార్లు చేసిన ప్రసంగాన్నే ఈ రూపంలో మీకందిస్తున్నాను. వేర్వేరు శ్రోతల నుండి ఈ ప్రసంగానికి లభించిన ప్రోత్సాహమే దీనిని తయారు చేయటానికి నన్ను ప్రేరేపించినది. ఇది పుస్తక రూపంలో ఇంకా ఎక్కువ శ్రోతలకు చేరవలెనని నా ఆశయం.పాఠకులకు ఈ చిన్నిపుస్తకంలోని ఆలోచనలు మరియు చర్చలు,....

Image

ఇస్లాం ధర్మంపై కొన్ని ప్రశ్నోత్తరాలు - (తెలుగు)

ఇస్లాం మరియు ముస్లింల గురించి అర్థం చేసుకునేందుకు ఉపయోగపడే కొన్ని ప్రశ్నోత్తరాలు.

Image

ఇస్లాం గురించి సాధారణంగా హిందువులు అడిగే కొన్ని ప్రశ్నలు - వాటి జవాబులు - (తెలుగు)

ఇస్లాం మరియు ముస్లింల గురించి అర్థం చేసుకునేందుకు ఉపయోగపడే కొన్ని ప్రశ్నోత్తరాలు.

Image

సంతోషకరమైన జీవితం కొరకు ఉపయోగకరమైన సాధనాలు - (తెలుగు)

సంతోషకరమైన జీవితం కొరకు ఉపయోగకరమైన సాధనాలు

Image

ఇస్లాం పిలుపు - (తెలుగు)

ఈ పుస్తకంలో ఇస్లాం ధర్మంలోని సత్యం తనను ఎలా ప్రభావితం చేసిందో రచయిత వివరించారు. ప్రజలు సామాన్యంగా నమ్మే ‘ధర్మాలన్నీ ఒకటే, ఏ దేవుణ్ణి కొలిచినా పర్వాలేదు’ అనే అపోహలకు చాలా మంచిగా సమాధానం ఇచ్చి, సత్యం ఏమిటో ప్రజల ముందు తేటతెల్లం చేసారు

Image

ఓ మనిషీ ! - (తెలుగు)

అల్లాహ్ అంటే ఎవరు, ఇస్లాం అంటే ఏమిటి, మనం ఎవరిని ఆరాధించాలి, ఎందుకు ఆరాధించాలి అనే ముఖ్యాంశాలను నిష్పక్షపాతంగా తెలుసుకో వాలనుకునే ప్రతి ఒక్కరి కోసం ఇది ఒక చాలా ఉపయోగకరమైన వ్యాసం.

Image

హిందూధర్మం దాని అసలు బోధనలు,హేతువు మరియు స్వభావం సమతుల్యతలో - (తెలుగు)

హిందూధర్మం దాని అసలు బోధనలు,హేతువు మరియు స్వభావం సమతుల్యతలో

Image

!ఓ మనిషి! నీ సృష్టికర్తను గుర్తించు - (తెలుగు)

ఓ మనిషి, నీ సృష్టికర్తను గుర్తించు ! ఈ పుస్తకంలో, రచయిత మానవ పుట్టుక పరమార్థం ఏమిటి,అల్లాహ్'ను ఎందుకు ఆరాధించాలి, ఆరాధన అంటే ఏమిటి, నిజమైనదైవం ఎవరు, అల్లాహ్ పరిచయం ,కలిమా తౌహీదు సారాంశం ఇస్లాం యొక్క పరిచయం, స్వర్గనరకాల గురించి సంక్షిప్త సమాచారాన్ని ఖురాను మరియు హదీసు వెలుగులో సమర్పించారు.

Image

ఖుర్ఆన్ మరియు సైన్సు - (తెలుగు)

స్వచ్ఛమైన, సత్యమైన ఇస్లాం ధర్మం గురించి, ముస్లింల గురించి, ఇస్లాంలోని ఇతర ముఖ్యవిషయాల గురించి తెలుసుకోగోరిన ముస్లిమేతరులకు ఆ పుస్తకం బాగా ఉపయోగపడును.

Image

నవ ముస్లింకు ఉపయోగకరమైన సంక్షిప్త నామం - (తెలుగు)

నవ ముస్లింకు ఉపయోగకరమైన సంక్షిప్త నామం

Image

ఎనభై హదీసుల సంకలనం నాల్గవ భాగము - (తెలుగు)

ఎనభై హదీసుల సంకలనం, వివరణ మరియు హదీసు ఉల్లేఖకుల క్లుప్త పరిచయం