×
Image

కురానుషరీఫ్ - (తెలుగు)

దాదాపు 1925లో అనువదించబడినది. తెలుగుభాషలో ఇది ఖుర్ఆన్ యొక్క మొట్టమొదటి భావానువాదం. దీనిని చిలుకూరి నారాయణగారు అనువదించినారు. దీనిని మీ ముందుకు తీసుకు రావటంలో సహాయపడిన సోదరులందరికీ మా కృతజ్ఞతలు.

Image

ఇస్లాంలో అధర్మ కార్యాలు మరియు వాటి ప్రక్షాళణ - (తెలుగు)

ఇస్లామీయ విధేయతా విధానం మరియు మీలాదున్నబీ, దర్గాల వద్ద జరిగే ఆరాధనలు మరియు మ్రొక్కుబడులు, ముహర్రం నెలలో జరిగే బిదఆతులు, నెల్లూరు రొట్టెల పండుగ, సఫర్ నెలలో జరిగే బిదఆతులు, ఆఖరి చహర్షుబా, శకునాలు, రజబ్ నెల బిదఆతులు, రజబ్ కె కుండే, మేరాజ్ నబీ పండుగ, షాబాన్ నెల బిదఆతులు, వసీలాలోని బిదఆతులు, ఉరుసుల ఆచారాలు, తావీజులు, చేతబడులు, జాదూ, ఇంద్రజాలం, జ్యోతిష్యం, వాలెంటైన్స్ డే పండుగ మొదలైన....

Image

నరక విశేషాలు - (తెలుగు)

ఈ పుస్తకంలో నరకంలోని విశేషాల గురించి ఖుర్ఆన్ మరియు హదీథుల ఆధారాలతో చక్కగా వివరించారు. దీనిని తెలుగులో జనాబ్ ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు అనువదించారు.

Image

క్రైస్తవులకు అల్లాహ్ వైపు ఆహ్వానం - (తెలుగు)

అల్లాహ్ కు భాగస్వాములు ఉన్నారా? అనే అంశాన్ని ఈ వ్యాసం చాలా చక్కగా చర్చించినది.

Image

మస్నూన్ నమాజు - (తెలుగు)

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించిన నమాజు పద్ధతి, ఆయన స్వయంగా నమాజు చేసిన పద్ధతి మరియు సహాబాలకు నేర్పిన పద్ధతి.

Image

ఇస్లామీ దుఆలు - (తెలుగు)

నమాజులోనూ, ఇతర సందర్బాలలోనూ వేడుకునే దుఆలు. సూరహ్ ఫాతిహా మరియు ఖుర్ఆన్ లోని కొన్ని చివరి సూరాలు.

Image

ఇస్లాం గురించి టాప్ 40 ప్రశ్నలు - (తెలుగు)

ఇస్లాం గురించి తరుచుగా ప్రజలు అడిగే 40 ప్రశ్నలు మరియు వాటి సరైన సమాధానాలు ఇక్కడ ప్రస్తావించబడినాయి.

Image

ఇస్లాం యొక్క సందేశహరులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం - (తెలుగు)

ఇస్లాం యొక్క సందేశహరులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం

Image

అద్దావహ్ - ఆహ్వానం - (తెలుగు)

ఇది రబ్వహ్ జాలియాత్ లోని అద్దావహ్ సబ్జెక్టు యొక్క పాఠ్య పుస్తకం. దీనిలో అల్లాహ్ యొక్క ధర్మం వైపు ప్రజలను ఎందుకు పిలవాలి మరియు ఎలా పిలవాలి అనే అంశాలకు సంబంధించిన అనేక విషయాలు వివరంగా చర్చించబడినాయి.

Image

దైవాస్తికత - (తెలుగు)

ఈ చిరుపుస్తకంలో అల్లాహ్ నే ఎందుకు విశ్వసించాలి అనే అంశాన్ని రచయిత చాలా చక్కగా వివరించారు

Image

ఇస్లామీయ క్విజ్ – మొదటి స్థాయి - (తెలుగు)

పిన్నలు – పెద్దలు తమ ఇస్లామీయ జ్ఞానాన్ని పరీక్షించుకోవటానికి ఈ క్విజ్ ప్రశ్నలు – జవాబులు చాలా బాగా ఉపయోగపడతాయి. http://www.islamicity.com/Quiz/New/selectquiz.htm

Image

ఇస్లామీయ క్విజ్ – రెండవ స్థాయి - (తెలుగు)

పిన్నలు – పెద్దలు తమ ఇస్లామీయ జ్ఞానాన్ని పరీక్షించుకోవటానికి ఈ క్విజ్ ప్రశ్నలు – జవాబులు చాలా బాగా ఉపయోగపడతాయి. http://www.islamicity.com/Quiz/New/selectquiz.htm