×
Image

అమానతులు - (తెలుగు)

మానవులలో ఉండవలసిన నిజాయితీ గురించి, బాధ్యతలు మరియు కర్తవ్యాల గురించి, ప్రజల మధ్య తీర్పు చేయడం గురించి ఈ ఉపన్యాసంలో షేఖ్ ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు చాలా స్పష్టంగా, సూటీగా వివరించారు.

Image

సంకల్పం - విశ్వాసం - (తెలుగు)

ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు దీనిని తయారు చేసినారు. ఈ ప్రసంగంలో ఆయన సంకల్పం మరియు విశ్వాసం అనే అంశాలపై చర్చించినారు.

Image

సత్కార్యాలు - (తెలుగు)

సత్కార్యాల గురించి ఈ ఉపన్యాసంలో షేఖ్ ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు చాలా స్పష్టంగా, సూటీగా వివరించారు.

Image

అల్లాహ్ ధ్యానం యొక్క ప్రాముఖ్యత - (తెలుగు)

ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు దీనిని తయారు చేసినారు. ఈ ప్రసంగంలో ఆయన అల్లాహ్ ధ్యానం యొక్క ప్రాముఖ్యతను గురించి చర్చించినారు.

Image

ప్రయాణ నియమాలు - (తెలుగు)

ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు దీనిని తయారు చేసినారు. ఈ ప్రసంగంలో ఆయన ప్రయాణ నియమాల గురించి చర్చించినారు.

Image

రోగుల పరామర్శ నియమాలు - (తెలుగు)

ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు దీనిని తయారు చేసినారు. ఈ ప్రసంగంలో ఆయన రోగుల పరామర్శ నియమాలను గురించి చర్చించినారు.

Image

అభివాదం నియమాలు - (తెలుగు)

ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు దీనిని తయారు చేసినారు. ఈ ప్రసంగంలో ఆయన అభివాదం నియమాల గురించి చర్చించినారు.

Image

అపనిందలు వేయటం నిషేధించబడినది - (తెలుగు)

ఇతరులపై అపనిందలు వేయటం ఎంత పాపమో ఈ హదీథ్ లో ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం బోధనల ద్వారా తెలుసుకోగలరు.

Image

ఇరుగు పొరుగు వారి హక్కులు - (తెలుగు)

ఇరుగు పొరుగువారి హక్కుల గురించి ఈ హదీథ్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఉపదేశించారు.

Image

వస్త్రధారణ నియమాలు - (తెలుగు)

ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు దీనిని తయారు చేసినారు. ఈ ప్రసంగంలో ఆయన వస్త్రధారణ నియమాల గురించి చర్చించినారు.

Image

పవిత్ర రమదాన్ మాసపు ఉపవాసాల తయారీ...... - (తెలుగు)

ప్రతి హిజ్రీ సంవత్సరపు 9వ నెల అయిన పవిత్ర రమదాన్ మాసంలో ఎక్కువ పుణ్యాలు సంపాదించటానికి, అల్లాహ్ యొక్క ప్రసన్నత పొందటానికి ప్రతి ఒక్కరు చేయవలసిన తయారీ గురించి పలువురు సోదరుల అమూల్యమైన సలహాలు.

Image

ఖుర్ఆన్ పఠనా ప్రాముఖ్యతలు - (తెలుగు)

ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు దీనిని తయారు చేసినారు. ఈ ప్రసంగంలో ఆయన ఖుర్ఆన్ పఠనా ప్రాముఖ్యత గురించి ప్రామాణిక ఆధారాలతో చాలా చక్కగా వివరించినారు.