×
Image

మరణించిన వారు తిరిగి లేపబడతారా? - (తెలుగు)

ఈ వీడియోలో మరణించిన వారు తిరిగి లేపబడతారా ? అనే ముఖ్య విషయం పై గుంటూర్ పట్టణంలోని సెంటర్ ఫర్ ఫైనస్ మెసేజ్ టు మాన్ కైండ్ అనే ధర్మప్రచార సంస్థకు చెందిన ప్రముఖ ఉపన్యాసకులు జనాబ్ అబ్దుర్రహ్మాన్ గారు ఖుర్ఆన్ మరియు సున్నతుల ప్రామాణిక ఆధారాలతో చాలా చక్కగా వివరించారు.

Image

నమాజు విధానం - (తెలుగు)

కువైట్ లో పనిచేస్తున్న షేఖ్ ముజాహిద్ గారు ఈ వీడియోలో నమాజు చేసే విధానం గురించి చక్కగా వివరించారు.

Image

జాంబయ్య - జహురుల్లాహ్ - (తెలుగు)

ఈ వీడియోలో తను ఇస్లాం ధర్మాన్ని ఎలా స్వీకరించరో జాంబయ్య జహరుల్లాహ్ గారు హైదరాబాద్ లోని జి.ఇ. సి సంస్థ ఏర్పాటు చేసిన ఒక గొప్ప కార్యక్రమంలో వివరించారు.

Image

పవిత్ర ఖుర్ఆన్ గ్రంథం యొక్క విశిష్ఠత - (తెలుగు)

ఈ టివీ ప్రోగ్రాంలో పవిత్ర ఖుర్ఆన్ గ్రంథం యొక్క విశిష్ఠత అనే ముఖ్య విషయం పై గుంటూర్ పట్టణంలోని సెంటర్ ఫర్ ఫైనస్ మెసేజ్ టు మాన్ కైండ్ అనే ధర్మప్రచార సంస్థకు చెందిన ప్రముఖ ఉపన్యాసకులు జనాబ్ అబ్దుర్రహ్మాన్ గారు ఖుర్ఆన్ మరియు సున్నతుల ప్రామాణిక ఆధారాలతో చర్చించారు.

Image

పరలోకం ఎప్పుడు ప్రారంభం ? - (తెలుగు)

ఈ వీడియోలో పరలోకం ఎప్పుడు ప్రారంభమవుతుంది అనే విషయం పై గుంటూర్ పట్టణంలోని సెంటర్ ఫర్ ఫైనస్ మెసేజ్ టు మాన్ కైండ్ అనే ధర్మప్రచార సంస్థకు చెందిన ప్రముఖ ఉపన్యాసకులు జనాబ్ అబ్దుర్రహీమ్ గారు ఖుర్ఆన్ మరియు సున్నతుల ప్రామాణిక ఆధారాలతో చాలా చక్కగా వివరించారు.

Image

గీత, బైబిలు మరియు ఖుర్ఆన్ ల వెలుగులో మరణానంతర జీవితం - (తెలుగు)

హిందూ, క్రైస్తవ మరియు ఇస్లాం దివ్యగ్రంథాల వెలుగులో మరణాంతర జీవితం గురించి సోదరుడు సిరాజుర్రహ్మాన్ గారు చాలా చక్కగా ఈ వీడియోలో చర్చించినారు. పరలోకంలో నరకశిక్షల నుండి తప్పించుకోవటానికి మరియు స్వర్గంలో స్థానం సంపాదించటానికి మనం ఈ జీవితంలో ఏమి చేయాలి అనే ప్రశ్నకు సర్వలోక సృష్టికర్త నుండి మొత్తం మానవజాతి కొరకు అవతరించబడిన అంతిమ దివ్యగ్రంథం ‘ఖుర్ఆన్’ ఇస్తున్న వాస్తవ సమాధానాన్ని ప్రతి ఒక్కరూ తప్పకుండా గ్రహించవలెను.

Image

శాంతిస్థాపన ఎలా సాధ్యం? - (తెలుగు)

నేటి హింసా, దౌర్జన్యాల ప్రపంచంలో, శాంతిని ఎలా స్థాపించగలము - అనే విషయాన్ని సోదరుడు సిరాజుర్రహ్మాన్ ఈ వీడియోలో చాలా చక్కగా వివరించారు. మరిన్ని వివరములకు హైదరాబాదులోని వారి ఆఫీసును సంప్రదించండి.

Image

హదీథు పరిచయం - (తెలుగు)

దీనిలో హదీథు పరిచయం చక్కగా చేయబడింది

Image

హజ్ విధానం - (తెలుగు)

ఈ వీడియోలో రబ్వహ్ జాలియాత్ ద్వారా 2011లో తెలుగు విభాగం విద్యార్ధులు చేసిన హజ్ యాత్ర మరియు హజ్ విధానం వివరంగా చూడగలరు.

Image

హజ్ శిక్షణా తరగతులు-4 - (తెలుగు)

ఈ వీడియోలో రబ్వహ్ జాలియాత్ లో 2012లో జరిగిన హజ్ యాత్రికుల శిక్షణా తరగతులు మీరు చూడగలరు.

Image

హజ్ శిక్షణా తరగతులు-3 - (తెలుగు)

ఈ వీడియోలో రబ్వహ్ జాలియాత్ లో 2012లో జరిగిన హజ్ యాత్రికుల శిక్షణా తరగతులు మీరు చూడగలరు.

Image

హజ్ శిక్షణా తరగతులు-2 - (తెలుగు)

ఈ వీడియోలో రబ్వహ్ జాలియాత్ లో 2012లో జరిగిన హజ్ యాత్రికుల శిక్షణా తరగతులు మీరు చూడగలరు.