×
Image

అద్దుఆఅ ఫిల్ హజ్ - (తెలుగు)

షేఖ్ నజీర్ అహ్మద్ గారు చాలా కష్టపడి అనేక మంచి దుఆలను ఒకేచోట చాలా చక్కగా సంకలనం చేసినారు. వీటిని హాజీలు తమ హజ్ యాత్రలో మంచిగా ఉపయోగించుకోవచ్చు.

Image

నిద్ర నుండి మేల్కొన్న తర్వాత పఠించవలసిన దుఆలు - (తెలుగు)

హిస్నుల్ ముస్లింలోని నిద్ర నుండి మేల్కొన్న తర్వాత పఠించవలసిన దుఆలు మీరిక్కడు వినగలరు. వీటిని అర్థం చేసుకొని, ప్రతిరోజు పఠించడం ద్వారా మీరు లాభం పొందగలరు

Image

మంచిపనులు - (తెలుగు)

వివిధ రకాల మంచి పనుల గురించి మరియు వ్యర్థపనుల గురించి ఈ ఉపన్యాసంలో షేఖ్ ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు చాలా స్పష్టంగా, సూటీగా వివరించారు.

Image

శ్రేయోభిలాష - (తెలుగు)

మానవులలో ఉండవలసిన సోదరభావం, కలిసికట్టుతనం, మంచిని ఆజ్ఞాపించడం, చెడును నిషేధించడం, పరస్పరం శ్రేయోభిలాషులుగా మెలగటం, లంచగొండితనం మరియు వంచనల నుండి దూరంగా ఉండటం మొదలైన ఉత్తమ గుణాల గురించి ఈ ఉపన్యాసంలో షేఖ్ ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు చాలా స్పష్టంగా, సూటీగా వివరించారు.

Image

మంచిని లేదా చెడును ప్రారంభించడం - (తెలుగు)

మంచిని లేదా చెడును ప్రారంభించడం గురించి ఈ ఉపన్యాసంలో షేఖ్ ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు చాలా స్పష్టంగా, సూటీగా వివరించారు.

Image

రోగుల పరామర్శ నియమాలు - (తెలుగు)

ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు దీనిని తయారు చేసినారు. ఈ ప్రసంగంలో ఆయన రోగుల పరామర్శ నియమాలను గురించి చర్చించినారు.

Image

అభివాదం నియమాలు - (తెలుగు)

ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు దీనిని తయారు చేసినారు. ఈ ప్రసంగంలో ఆయన అభివాదం నియమాల గురించి చర్చించినారు.

Image

వస్త్రధారణ నియమాలు - (తెలుగు)

ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు దీనిని తయారు చేసినారు. ఈ ప్రసంగంలో ఆయన వస్త్రధారణ నియమాల గురించి చర్చించినారు.

Image

ప్రయాణ నియమాలు - (తెలుగు)

ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు దీనిని తయారు చేసినారు. ఈ ప్రసంగంలో ఆయన ప్రయాణ నియమాల గురించి చర్చించినారు.

Image

ఖుర్ఆన్ పఠనా ప్రాముఖ్యతలు - (తెలుగు)

ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు దీనిని తయారు చేసినారు. ఈ ప్రసంగంలో ఆయన ఖుర్ఆన్ పఠనా ప్రాముఖ్యత గురించి ప్రామాణిక ఆధారాలతో చాలా చక్కగా వివరించినారు.

Image

దుఆ - (తెలుగు)

ప్రార్థనలు స్వీకరించబడటానికి అవసరమైన కొన్ని షరతులు ఇక్కడ తెలుపబడినాయి. ఖుర్ఆన్ మరియు హదీథ్ గ్రంథాల నుండి దాని ఆధారాలు కూడా ఇవ్వబడినాయి. అల్లాహ్ మనందరికి సరైన మార్గం చూపుగాక!

Image

ఇస్లాంలో భోజన నియమాలు - (తెలుగు)

ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు దీనిని తయారు చేసినారు. ఈ ప్రసంగంలో ఆయన ఇస్లాంలో ఆహారపానీయాలు సేవించే విధానాన్ని గురించి ప్రామాణిక ఆధారాలతో చాలా చక్కగా వివరించినారు.