×
Image

ఏసు బోధనలలో దేవుడు ఎవరు? - (తెలుగు)

ఈ వీడియోలో యునివర్సల్ ఇస్లామిక్ రిసెర్చ్ సెంటరు వక్తలు ఏసు బోధనలలో దేవుడు ఎవరు అనే విషయం గురించి వివరంగా చర్చించారు.

Image

ఒకే కులం ఒకే మతం – ఒకే దేవుడు - (తెలుగు)

ఈ వీడియోలో యునివర్సల్ ఇస్లామిక్ రిసెర్చ్ సెంటరు వక్తలు మనందరి ఏకైక దేవుడి గురించి వివరంగా చర్చించారు.

Image

జిహాద్ మరియు ఉగ్రవాదం - (తెలుగు)

ఈ వీడియోలో యునివర్సల్ ఇస్లామిక్ రిసెర్చ్ సెంటరు వక్తలు జిహాద్ మరియు ఉగ్రవాదం గురించి వివరంగా చర్చించారు.

Image

ఇస్లాం ధర్మంపై అపార్థాలు మరియు యదార్థాలు - (తెలుగు)

ఈ వీడియోలో యునివర్సల్ ఇస్లామిక్ రిసెర్చ్ సెంటరు వక్తలు ఇస్లాం ధర్మం గురించిన అపార్థాలు మరియు యదార్థాల గురించి వివరంగా చర్చించారు.

Image

ప్రధాన గ్రంథాలలో దేవుడు ఎవరు ? - (తెలుగు)

ఈ వీడియోలో యునివర్సల్ ఇస్లామిక్ రిసెర్చ్ సెంటరు వక్తలు ప్రధాన గ్రంథాలలో దేవుడు ఎవరు అనే విషయం పై ప్రామాణిక ఆధారాలతో ఖుర్ఆన్ మరియు బైబిలు వెలుగులో వివరంగా చర్చించారు.

Image

ఖుర్ఆన్ మరియుబైబిల్ వెలుగులో - క్రీస్తు శిలువపై చనిపోయారా? - (తెలుగు)

ఈ వీడియోలో యునివర్సల్ ఇస్లామిక్ రిసెర్చ్ సెంటరు వక్తలు క్రీస్తు శిలువపై చనిపోయారా అనే విషయం పై ప్రామాణిక ఆధారాలతో ఖుర్ఆన్ మరియు బైబిలు వెలుగులో వివరంగా చర్చించారు.

Image

పటిష్ఠమైన ఈమాన్ - (తెలుగు)

ఇస్లామీయ జీవిత విధానాన్ని అనుసరించడంలో మనం కలిగి ఉండవలసిన పటిష్ఠమైన ఈమాన్ గురించి ఈ ఉపన్యాసంలో షేఖ్ ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు చాలా స్పష్టంగా, సూటీగా వివరించారు.

Image

అమానతులు - (తెలుగు)

మానవులలో ఉండవలసిన నిజాయితీ గురించి, బాధ్యతలు మరియు కర్తవ్యాల గురించి, ప్రజల మధ్య తీర్పు చేయడం గురించి ఈ ఉపన్యాసంలో షేఖ్ ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు చాలా స్పష్టంగా, సూటీగా వివరించారు.

Image

ధర్మంలో కల్పితాలు, మూఢాచారాలు సృష్టించరాదు - (తెలుగు)

ధర్మంలో కల్పితాలు, మూఢాచారాలు సృష్టించరాదనే నిషేధం గురించి ఈ ఉపన్యాసంలో షేఖ్ ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు చాలా స్పష్టంగా, సూటీగా వివరించారు.

Image

దైవాజ్ఞల్ని తప్పక పాటించాలి - (తెలుగు)

ఈ ఉపన్యాసంలో షేఖ్ ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు దైవజ్ఞల్ని తప్పక పాటించ వలసిన ఆవశ్యకత గురించి చాలా స్పష్టంగా, సూటీగా వివరించారు.

Image

ఇస్లాం పరిచయం - (తెలుగు)

ఈ వీడియోలో ఇస్లాం ధర్మాన్ని ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు చాలా చక్కగా పరిచయం చేసారు.