×
Image

పవిత్ర ఖుర్ఆన్ యొక్క ఎన్సైక్లోపీడియా - (తెలుగు)

ఖుర్ఆన్ యొక్క అర్థాలను ప్రపంచ భాషలలో విశ్వసనీయమైన భాష్యాలు మరియు అనువాదాలను అందించే దిశగా. https://quranenc.com/te/browse/telugu_muhammad

Image

ఆ ఋజువు అన్ని సందర్భాలలో కేవలం అల్లావైపు మాత్రమే మరలాలి అనే దానికి స్పష్టమైన ఆధారాలు - (తెలుగు)

ఆ ఋజువు అన్ని సందర్భాలలో కేవలం అల్లావైపు మాత్రమే మరలాలి అనే దానికి స్పష్టమైన ఆధారాలు : ప్రవక్తలు , వారి అనుచరులు , పుణ్యపురుషులు తదితరవారందరూ జీవితంలో వారికి ఎదురైన ప్రతి సందర్భంలో కేవలం సర్వవిశ్వాన్ని సృష్టించిన , సర్వసృష్టికర్త అయిన అల్లాహ్ వైప్ మరలాలో , కేవలం ఆయనతోనే ఎలా సహాయాన్ని అర్ధించారో వాటికి సంబందించిన ఆధారాలు దైవగ్రంధమైన ఖురాను మరియు దైవప్రవక్త ముహమ్మద్ ( స....

Image

అంతిమ దినాన్ని మనం ఏ విధంగా నమ్మాలి? - (తెలుగు)

అంతిమదినంపై విశ్వాసం అంటే మానవజాతి మరల పునరుజ్జీవింప జేయబడునని మరియు తమ కర్మలకు అనుగుణంగా వారికి ప్రతిఫలం ప్రసాదించబడునని విశ్వసించడం. ఖుర్ఆన్ మరియు సున్నతులలో అంతిమ దినం గురించి మనకు తెలుపబడిన ప్రతి దానినీ నమ్మడం.

Image

80 హదీథుల సంకలనం - (తెలుగు)

ఇస్లాం ధర్మం మానవులందరికీ మార్గదర్శకత్వం వహించే అంతిమ సత్యధర్మం. దీని మూలాధారాలు ఖుర్ఆన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క బోధనలు (హదీథులు). రబ్వహ్ జాలియాత్ తరుఫున 80 హదీథులు కంఠస్థం చేసేందుకు ఒక పోటీ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా సంకలనకర్త 60 హదీథులను సేకరించి, ఇక్కడ మీకందిస్తున్నారు. వీటి ద్వారా మనం అల్లాహ్ ను సంతృప్తి పరచే సంకల్పంతో అనేక మంచి అలవాట్లు అలవర్చుకునే అవకాశం....

Image

కుటుంబ ఐకమత్యం - (తెలుగు)

ఈ పుస్తకంలో కుటుంబ వ్యవస్థకు ఇస్లాం ధర్మం ఇస్తున్న ప్రాధాన్యత చక్కగా వివరించబడింది. మొట్టమొదటి కుటుంబ పునాదులైన తల్లిదండ్రుల గురించి, వివాహం యొక్క అసలు ఉద్దేశ్యం గురించి, భార్యలను ప్రేమగా, చక్కగా చూడవలసిన బాధ్యత గురించి, ఇంట్లో శాంతిసుఖాలు నెలకొల్పడంలో వారి ముఖ్యపాత్ర గురించి, ఇంటిని శాంతినిలయంగా మార్చటంలో భార్యాభర్తల పాత్ర గురించి మరియు వారి పరస్పర హక్కులు మరియు బాధ్యతల గురించి, తల్లిదండ్రులపై సంతానానికి ఉన్న హక్కుల గురించి....