×
Image

దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నతు పై ఆచరణ విధి మరియు దానిని తిరస్కరించిన వాడు అవిశ్వాసమునకు పాల్పడినవాడు అవుతాడు. - (తెలుగు)

దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నతు పై ఆచరణ విధి మరియు దానిని తిరస్కరించిన వాడు అవిశ్వాసమునకు పాల్పడినవాడు అవుతాడు.

Image

ఖుర్ఆన్ మరియు సున్నతులపై కొన్ని ప్రశ్నోత్తరాలు - (తెలుగు)

ఇస్లాం మరియు ముస్లింల గురించి అర్థం చేసుకునేందుకు ఉపయోగపడే కొన్ని ప్రశ్నోత్తరాలు.

Image

ఖుర్ఆన్ వెలుగులో సున్నతు ప్రాధాన్యత - (తెలుగు)

ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు దీనిని తయారు చేసినారు. ఈ ప్రసంగంలో ఆయన సున్నతు యొక్క ప్రాధాన్యతను ఖుర్ఆన్ ఆయతుల ఆధారంగా చాలా చక్కగా వివరించినారు.

Image

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బాట – స్వర్గానికి బాట - (తెలుగు)

స్వర్గంలో చేర్చే మార్గం గురించి రచయిత చాలా స్పష్టంగా చర్చించినారు.

Image

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సున్నతులను మరయు సంప్రదాయాలను కాపాడాలి - (తెలుగు)

ఈ ఉపన్యాసంలో షేఖ్ ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి యొక్క సున్నతులను మరియు సంప్రదాయాలను కాపాడవలసిన ఆవశ్యకత గురించి చాలా స్పష్టంగా, సూటీగా వివరించారు.

Image

శతసంప్రదాయాలు - (తెలుగు)

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క అమూల్యమైన సంప్రదాయాలలోని నూరు సంప్రదాయాలు.