×
Image

ఖుర్ఆన్ మరియు సున్నతులపై కొన్ని ప్రశ్నోత్తరాలు - (తెలుగు)

ఇస్లాం మరియు ముస్లింల గురించి అర్థం చేసుకునేందుకు ఉపయోగపడే కొన్ని ప్రశ్నోత్తరాలు.

Image

ఖుర్ఆన్ పరిచయం - (తెలుగు)

ఈ వీడియోలో ఖుర్ఆన్ గురించి ముహమ్మద్ రబ్బానీ గారు చాలా చక్కగా వివరించారు.

Image

ఖుర్ఆన్ - మానవజాతి కొరకు పంపబడిన అంతిమ దివ్యసందేశం - (తెలుగు)

ఖుర్ఆన్ - అల్లాహ్ వాక్కు, మానవజాతి కొరకు మార్గదర్శకత్వం, అంతిమ సందేశం మరియు అది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై ఎలా అవతరించిందనే ముఖ్యాంశాలను ఈ కరపత్రం చర్చిస్తున్నది. అంతేగాక, ఈ ఖుర్ఆన్ గ్రంథాన్ని అవతరింపజేసింది అల్లాహ్ యే ననే సత్యాన్ని మనం ఎలా కనిపెట్టగలమో తెలుపుతున్నది. ఇంకా మానవజాతి కొరకు ఈ ఖుర్ఆన్ గ్రంథం అవతరింపజేయబడటం వెనుక ఉన్న ఉద్దేశాన్ని చర్చిస్తున్నది.

Image

ఖుర్ఆన్ రచయిత ఎవరు? - (తెలుగు)

ఖుర్ఆన్ రచయిత ఎవరు అనే అతి ముఖ్యమైన విషయాన్ని ఈ పుస్తకం ప్రామాణిక ఆధారాలతో, చాలా చక్కగా చర్చించినది. నిష్పక్షపాతంగా దీనిలోని విషయాలను గురించి లోతుగా ఆలోచిస్తే, అసలు సత్యాన్ని గ్రహించటం తేలికవుతుంది. దాని ద్వారా ఇరపరలోక సాఫల్యాల మార్గాన్ని కనుగొంటారు. ఇన్షా అల్లాహ్.

Image

ఖుర్ఆన్ పై అభ్యంతరాలు - అందులోని వాస్తవికత - (తెలుగు)

2004లో కలకత్తా, ఇండియా లో దివ్యఖుర్ఆన్ లోని 24 వచనాలపై లేవనెత్తిన అభ్యంతరాలు మరియు దాని వివరణ.