×
Image

ప్రవక్త జన్మదిన మిలాదున్నబీ వేడుకలు - (తెలుగు)

షాబాన్ నెల సగభాగం గడిచిన పోయిన తర్వాత ఉపవాసం పాటించ వచ్చునా? ఎందుకంటే షాబాన్ నెల సగభాగం తర్వాత ఉపవాసం ఉండటాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిషేధించారని విన్నాను.

Image

మీలాదున్నబీ - ముస్లిం ల పండుగేనా? - (తెలుగు)

ఈ వ్యాసంలో మీలాదున్నబీ జన్మదిన వేడుకలనే బిదాఅత్ ఆచరణలు ఎలా ముస్లింలలో ప్రవేశించాయో స్పష్టంగా తెలుపబడినది. ఇంకా ప్రజలను ఇటువంటి ఆచరణలను ఆరాధనలుగా ఎందుకు పరిగణించకూడదో తెలుపబడినది. ఇది ఎందుకని షిర్క్ అవుతుందో వివరించబడినది.

Image

మీలాదున్నబీ - సంభాషణ - (తెలుగు)

ఇది ఇద్దరూ ముస్లిం సోదరుల మధ్య జరిగిన సంభాషణా రూపంలో రచించబడినది - వారిలో ఒకరు మీలాదున్నబీ వేడుకలను తాతముత్తాతల పరంగా వస్తున్న ఆచారంగా భావిస్తూ ఆచరిస్తున్నవారు, ఇంకొకరు సరైన ఇస్లామీయ జీవన విధానం తెలిసిన వారు. ఇది చదివిన తర్వాత ఎవరైనా సరే, తమలో చోటుచేసుకున్న బిదాఅత్ లను అంటే అపోహలను దూరం చేసుకుని, ఇస్లాం ధర్మపు అసలైన పద్ధతిలో జీవించే మార్గదర్శకత్వం పొందగలరని ఆశిస్తున్నాం.

Image

రబ్బిల్ అవ్వల్ నెలలోని కల్పితాచరణలు - (తెలుగు)

రబ్బిల్ అవ్వల్ నెలలో అనేకమంది ముస్లింలు చేస్తున్న నిరాధారమైన వివిధ కల్పితాచారణల గురించి ఈ ఉపన్యాసంలో షేఖ్ ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు చాలా స్పష్టంగా, సూటీగా వివరించారు.