శాంతిస్థాపన ఎలా సాధ్యం? - 1
నేటి హింసా, దౌర్జన్యాల ప్రపంచంలో, శాంతిని ఎలా స్థాపించగలము - అనే విషయాన్ని సోదరుడు సిరాజుర్రహ్మాన్ ఈ వీడియోలో చాలా చక్కగా వివరించారు. మరిన్ని వివరములకు హైదరాబాదులోని వారి ఆఫీసును సంప్రదించండి.