×
Image

వాస్తవ దైవభావన - (తెలుగు)

హిందూ ధర్మ గ్రంథాలలో, క్రైస్తవ ధర్మగ్రంథాలలో మరియు ఖుర్ఆన్ లో సర్వలోక సృష్టకర్త అయిన ఆ ఏకైక ఆరాధ్యుడిని గురించి వివరించిన అనేక విషయాలు ఈ పుస్తకంలో చర్చించబడినాయి. ప్రతి ఒక్కరూ విశాల దృక్పథంతో చదవవలసిన పుస్తకం ఇది. దీని ద్వారా మనకు సరైన మార్గదర్శకత్వం లభిస్తుందని ఆశిస్తున్నాము.

Image

నాలుగు నియమాలు - (తెలుగు)

ప్రఖ్యాత ఇస్లామీయ పండితులు షేక్ అల్ - ఇస్లాం ఇమామ్ ముహమ్మద్ ఇబ్నె అబ్దుల్ వహాబ్ వ్రాసిన సంక్షిప్త రచన ఇది - అల్లాహ్ ఆయనపై అనేక అనుగ్రహాలు కురిపించుగాక.

Image

ముస్లిం పిల్లలకు నేర్పవలసిన జ్ఞానము - (తెలుగు)

ముస్లిం పిల్లలకు నేర్పవలసిన జ్ఞానము

Image

ఇస్లాం పరిచయం - (తెలుగు)

ఇస్లాం గురించి తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరి కోసం ఇది ఉపయోగపడుతుంది.

Image

బహిష్టు మరియు పురుటి ఆదేశములకు సంబంధించిన అరవై ప్రశ్నలు. - (తెలుగు)

బహిష్టు మరియు పురుటి ఆదేశములకు సంబంధించిన అరవై ప్రశ్నలు.

Image

ఇస్లాం ప్రియ బోధనలు - (తెలుగు)

ఈ చిరుపుస్తకంలో ముస్లింలు ఏ విధంగా తమను తాము సరిదిద్దుకోవాలి అనే అంశాన్ని రచయిత చాలా చక్కగా వివరించారు

Image

సకల లోకాలను సృష్టించిన ఆ సృష్టికర్త పేరు ఏమిటి? - (తెలుగు)

ఈ పుస్తకంలో ‘సకల లోకాల సృష్టికర్త అసలు పేరేమిటి’ అనే ముఖ్యమైన విషయాన్ని డాక్టర్ అబ్దుల్ కరీమ్ (నాగిరెడ్డి శ్రీనివాస రావు) గారు చాలా వివరింగా చర్చించినారు. అనేక వాస్తవాలను ప్రామాణిక ఆధారాలతో సహా మన ముందుంచారు. దీనికి మూలం ఇంగ్లీషులోని రమదాన్ జుబైరీ గారి పరిశోధన. ఎలాంటి పక్షపాతం లేకుండా దీనిని చదివినట్లయితే, మనలోని అనేక అపోహలు, భ్రమలు తొలగిపోయి, అసలైన సృష్టకర్త వైపు మరలి, ఇహపరలోకాల సాఫల్యం....

Image

ఖుర్ఆన్ మజీద్ - (తెలుగు)

ఇది తెలుగులో నేటికీ వాడుకలో నున్న మొదటి అనువాదం. మౌల్వీ అబ్దుల్ గపూర్ గారు దీనిని తిన్నగా అరబీ భాష నుండి అనువదించినారు.

Image

తెలుగులో దివ్యఖుర్ఆన్ భావం యొక్క అనువాదం క్లుప్తమైన వివరణతో - (తెలుగు)

తెలుగులో దివ్యఖుర్ఆన్ అనువాదములు అనేకం ఉన్నాయి. కాని క్లుప్తమైన వివరణతో ఇటీవల ప్రచురింపబడిన అబుల్ ఇర్ఫాన్ గారి భావామృతం అనే ఖుర్ఆన్ అనువాదానికి ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా దీనిని తయారు చేశారు.చివరి దైవ గ్రంథమైన దివ్యఖుర్ఆన్ ఒక్క ముస్లింలకే కాకుండా మొత్తం మానవజాతి మార్గదర్శకం కోసం సర్వలోక సృష్టికర్త పంపినాడు. ప్రళయదినం వరకు ఎటువంటి మార్పులు,చేర్పులకు గురికాకుండా ఉండగలిగే ఏకైక దివ్యగ్రంథం కేవలం....

Image

సాధారణ ముస్లింలందరి కొరకు ముఖ్య పాఠాలు - (తెలుగు)

సాధారణ ముస్లింలందరి కొరకు ముఖ్య పాఠాలు

Image

దివ్యఖుర్ఆన్ సందేశం - (తెలుగు)

ఇది తెలుగు భాషలో ఖుర్ఆన్ భావం యొక్క అనువాదము. మొదటి అధ్యాయం నుండి చివరి అధ్యాయం వరకు ఇక్కడ పొందుపరచ బడినది. దీనిని మెరుగుపరచటానికి, మీ సలహాలు ఏమైనా ఉంటే దయచేసి అనువాదకుడికి పంపగలరు. దీని ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో ప్రతి అరబీ వచనమునకు దాని ప్రక్కనే తెలుగు అనువాదం చేయబడినది.