×
Image

ఫుర్ ఖాన్ భావామృతం - (తెలుగు)

ఖుర్ఆన్ లోని వేర్వేరు విషయాల ననుసరించి, ఖుర్ఆన్ వచనాల భావపు అర్థాన్ని సంకలనం చేయటం జరిగినది. గౌరవనీయులైన అబుల్ ఇర్ఫాన్ గారు చాలా కష్టపడి దీనిని పాఠకులకు అందించినారు. అల్లాహ్ వారి ఈ కృషిని స్వీకరించుగాక. దాదాపు 38 విషయాలకు సంబంధించిన వచనాలను ఆయన ఇక్కడ వరుస క్రమంలో ఒకచోటికి చేర్చినారు – అల్లాహ్ గురించి, తౌహీద్ గురించి, గ్రంథప్రజల విశ్వాసం గురించి, ప్రాపంచిక ఆకర్షణల గురించి, అత్యాధునిక దివ్యగ్రంథమైన....

Image

80 హదీథుల సంకలనం - (తెలుగు)

ఇస్లాం ధర్మం మానవులందరికీ మార్గదర్శకత్వం వహించే అంతిమ సత్యధర్మం. దీని మూలాధారాలు ఖుర్ఆన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క బోధనలు (హదీథులు). రబ్వహ్ జాలియాత్ తరుఫున 80 హదీథులు కంఠస్థం చేసేందుకు ఒక పోటీ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా సంకలనకర్త 60 హదీథులను సేకరించి, ఇక్కడ మీకందిస్తున్నారు. వీటి ద్వారా మనం అల్లాహ్ ను సంతృప్తి పరచే సంకల్పంతో అనేక మంచి అలవాట్లు అలవర్చుకునే అవకాశం....

Image

సృష్టికర్త ఉద్దేశ్యం - (తెలుగు)

సృష్టికర్త ఉద్దేశ్యం అనే విషయమై వివిధ ధర్మాల అభిప్రాయాలు వాటి గ్రంథాల ఆధారంగా ఈ పుస్తకంలో చర్చించబడినది. చివరిగా ఇస్లాం ధర్మం యొక్క సందేశం - మానవాళి యొక్క సృష్టి కేవలం సృష్టికర్తను ఆరాధించటమే మరియు ఆ సృష్టికర్త పంపిన అంతిమ సందేశం ప్రకారం జీవించటమే అనే సందేశాన్ని ఈ పుస్తకం ప్రామాణిక ఆధారాలతో నిరూపిస్తున్నది.

Image

ఖుర్ఆన్ రచయిత ఎవరు? - (తెలుగు)

ఖుర్ఆన్ రచయిత ఎవరు అనే అతి ముఖ్యమైన విషయాన్ని ఈ పుస్తకం ప్రామాణిక ఆధారాలతో, చాలా చక్కగా చర్చించినది. నిష్పక్షపాతంగా దీనిలోని విషయాలను గురించి లోతుగా ఆలోచిస్తే, అసలు సత్యాన్ని గ్రహించటం తేలికవుతుంది. దాని ద్వారా ఇరపరలోక సాఫల్యాల మార్గాన్ని కనుగొంటారు. ఇన్షా అల్లాహ్.

Image

ఇస్లాం సర్వలోకాల ప్రభువు యొక్క ధర్మం - (తెలుగు)

ఇస్లాం సర్వలోకాల ప్రభువు యొక్క ధర్మం

Image

దివ్యఖుర్ఆన్ సారాంశం - (తెలుగు)

ఖుర్ఆన్ లో అన్ని అధ్యాయముల సారాంశం క్లుప్తంగా.....

Image

పరలోక చింత మాసపత్రిక - (తెలుగు)

దేవుడు ఒక్కడే, ఇస్లాం, ఏకదైవారాధన గొప్పతనం, ఆరాధన, లాయిలాహ ఇల్లల్లాహ్, సజ్దా (సాష్టాంగం) కేవలం అల్లాహ్ కొరకే సమ్మతం, సహాయం కొరకు అల్లాహ్ నే అర్థించాలి, అగోచర జ్ఞానం, జిన్నాతులకు అగోచర జ్ఞానం లేదు, దైవదూతలకు అగోచర జ్ఞానం లేదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కు అగోచర జ్ఞానం ఉండేది కాదు, మరణం ప్రతి ఒక్కరికీ ఉంది, అల్లాహ్ ఒక్కడే సర్వశక్తిమంతుడు, అల్లాహ్ పై నమ్మకం, అల్లాహ్ యే....

Image

విశ్వాన్ని ఎవరు సృష్టించారు? నన్ను ఎవరు సృష్టించారు? మరియు ఎందుకు? - (తెలుగు)

విశ్వాన్ని ఎవరు సృష్టించారు? నన్ను ఎవరు సృష్టించారు? మరియు ఎందుకు?

Image

విశ్వాసుల మాతృమూర్తుల విశిష్టతల పరిమళభరిత ప్రస్తావన - (తెలుగు)

విశ్వాసుల మాతృమూర్తుల విశిష్టతల పరిమళభరిత ప్రస్తావన

Image

ముస్లిం వనిత - (తెలుగు)

ఈ చిరు పుస్తకంలో ముస్లిం మహిళల గురించి చక్కగా వివరించారు.

Image

ఏకదైవత్వంలోని సందేహాలు - సమాధానాలు - (తెలుగు)

ఏకదైవత్వం గురించి, ఏక దైవారాధన గురించి సామాన్యంగా ప్రజలకు వచ్చే అనేక సందేహాలకు ఈ పుస్తకంలో వివరంగా జవాబు ఇవ్వబడింది. బహుదైవారాధన, అల్లాహ్ కు భాగస్వామ్యం కలిగించటం ఎంత ఘోరమైన పాపమో, దానికి గల కారణాలేమిటో కూడా ఇక్కడ చర్చించబడినాయి. దీని ద్వారా మనకు జ్ఞానోదయం కలిగి, సరైన మార్గంలో మిగిలిన జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. కాబట్టి ప్రత్యేక శ్రద్ధతో దీనిని చదవండి.

Image

సహీహ్ బుఖారీ - పరిచయం - (తెలుగు)

క్లుప్తంగా సహీహ్ బుఖారీ హదీథ్ గ్రంథం గురించి ...