×
Image

మహానగరిలో మహా ప్రవక్త మహితోక్తులు - (తెలుగు)

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించిన కొన్ని మంచి విషయాలు

Image

ముస్లిం వనిత - (తెలుగు)

ఈ చిరు పుస్తకంలో ముస్లిం మహిళల గురించి చక్కగా వివరించారు.

Image

ఆషూరాఅ ఉపవాసం విశిష్ఠత - (తెలుగు)

ఆషూరాఅ రోజున ఉపవాసం ఎందుకు ఉండవలెను మరియు ఆషూరాఅ రోజు యొక్క ప్రత్యేకత ఏమిటి – అనే విషయాలు ఈ వ్యాసంలో క్లుప్తంగా వివరించబడినాయి.

Image

ఆత్మహత్య చేసుకోవద్దు - (తెలుగు)

ఆత్మహత్య చేసుకోవడాన్ని ఇస్లాం నిషేధించినది.

Image

ఏకదైవత్వంలోని సందేహాలు - సమాధానాలు - (తెలుగు)

ఏకదైవత్వం గురించి, ఏక దైవారాధన గురించి సామాన్యంగా ప్రజలకు వచ్చే అనేక సందేహాలకు ఈ పుస్తకంలో వివరంగా జవాబు ఇవ్వబడింది. బహుదైవారాధన, అల్లాహ్ కు భాగస్వామ్యం కలిగించటం ఎంత ఘోరమైన పాపమో, దానికి గల కారణాలేమిటో కూడా ఇక్కడ చర్చించబడినాయి. దీని ద్వారా మనకు జ్ఞానోదయం కలిగి, సరైన మార్గంలో మిగిలిన జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. కాబట్టి ప్రత్యేక శ్రద్ధతో దీనిని చదవండి.

Image

కవిత – నూర్ ఫాతిమహ్ - (తెలుగు)

ఈ వ్యాసంలో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో మాష్టర్స్ చేసిన ఒక హిందూ మహిళ ఎలా తన మొత్తం కుటుంబాన్ని వదిలి, కేవలం అల్లాహ్ కొరకు మానవ సహజ ధర్మమైన ఇస్లాం స్వీకరించినదో, స్పష్టంగా వివరించబడినది.

Image

ఖుర్ఆన్ తెలుగు భావానువాదం - (తెలుగు)

అరబీ భాష నుండి తిన్నగా తెలుగులో ప్రచురించబడిన ఉత్తమ ఖుర్ఆన్ భావానువాదాలలో ఇదొకటి. డాక్టర్ అబ్దుల్ రహీమ్ మౌలానా దీనిని అనువదించారు. ఉత్తమ క్యాలిటీ MP3 ఆడియో.

Image

ఖుర్ఆన్ తెలుగు భావానువాదం (అరబీ & తెలుగు) - (తెలుగు)

అరబీ భాష నుండి తిన్నగా తెలుగులో ప్రచురించబడిన ఉత్తమ ఖుర్ఆన్ భావానువాదాలలో ఇదొకటి. డాక్టర్ అబ్దుల్ రహీమ్ మౌలానా దీనిని అనువదించారు. ఉత్తమ క్యాలిటీ MP3 ఆడియో.

Image

రబ్వహ్ జాలియాత్ 3వ స్థాయి సీరతు పాఠం - (తెలుగు)

రియాద్ లోని రబ్వహ్ జాలియాత్ యొక్క విద్యాశాఖలో ప్రతి శుక్రవారం జరిగే ఇస్లామిక్ స్టడీస్ 3వ స్థాయిలో సీరతు పాఠం.

Image

రబ్వహ్ జాలియాత్ 2వ స్థాయి వ హదీథు పాఠం - (తెలుగు)

రియాద్ లోని రబ్వహ్ జాలియాత్ యొక్క విద్యాశాఖలో ప్రతి శుక్రవారం జరిగే ఇస్లామిక్ స్టడీస్ 2వ స్థాయిలోని హదీథు పాఠం.

Image

రబ్వహ్ జాలియాత్ 2వ స్థాయి 1వ హదీథు పాఠం - (తెలుగు)

రియాద్ లోని రబ్వహ్ జాలియాత్ యొక్క విద్యాశాఖలో ప్రతి శుక్రవారం జరిగే ఇస్లామిక్ స్టడీస్ 2వ స్థాయిలోని మొదటి హదీథు పాఠం.

Image

నిద్ర నుండి మేల్కొన్న తర్వాత పఠించవలసిన దుఆలు - (తెలుగు)

హిస్నుల్ ముస్లింలోని నిద్ర నుండి మేల్కొన్న తర్వాత పఠించవలసిన దుఆలు మీరిక్కడు వినగలరు. వీటిని అర్థం చేసుకొని, ప్రతిరోజు పఠించడం ద్వారా మీరు లాభం పొందగలరు