×
Image

వాస్తవ దైవభావన - (తెలుగు)

హిందూ ధర్మ గ్రంథాలలో, క్రైస్తవ ధర్మగ్రంథాలలో మరియు ఖుర్ఆన్ లో సర్వలోక సృష్టకర్త అయిన ఆ ఏకైక ఆరాధ్యుడిని గురించి వివరించిన అనేక విషయాలు ఈ పుస్తకంలో చర్చించబడినాయి. ప్రతి ఒక్కరూ విశాల దృక్పథంతో చదవవలసిన పుస్తకం ఇది. దీని ద్వారా మనకు సరైన మార్గదర్శకత్వం లభిస్తుందని ఆశిస్తున్నాము.

Image

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ధర్మం - (తెలుగు)

ముస్లింలు మరియు ముస్లిమేతరుల కొరకు ఇది ఒక మంచి పుస్తకం. దీనిలో అల్లాహ్ పై విశ్వాసం గురించి మరియు మన ఆరాధనలలోని అనేక తప్పిదాల, కల్పితాల, భ్రమల గురించి చర్చించబడింది. అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపిన పద్ధతిలో అల్లాహ్ ను ఎలా ఆరాధించాలనే విధానం వైపు ఇది దారి చూపుతున్నది.

Image

సకల లోకాలను సృష్టించిన ఆ సృష్టికర్త పేరు ఏమిటి? - (తెలుగు)

ఈ పుస్తకంలో ‘సకల లోకాల సృష్టికర్త అసలు పేరేమిటి’ అనే ముఖ్యమైన విషయాన్ని డాక్టర్ అబ్దుల్ కరీమ్ (నాగిరెడ్డి శ్రీనివాస రావు) గారు చాలా వివరింగా చర్చించినారు. అనేక వాస్తవాలను ప్రామాణిక ఆధారాలతో సహా మన ముందుంచారు. దీనికి మూలం ఇంగ్లీషులోని రమదాన్ జుబైరీ గారి పరిశోధన. ఎలాంటి పక్షపాతం లేకుండా దీనిని చదివినట్లయితే, మనలోని అనేక అపోహలు, భ్రమలు తొలగిపోయి, అసలైన సృష్టకర్త వైపు మరలి, ఇహపరలోకాల సాఫల్యం....

Image

ఇస్లాం గురించి సాధారణంగా హిందువులు అడిగే కొన్ని ప్రశ్నలు - వాటి జవాబులు - (తెలుగు)

ఇస్లాం మరియు ముస్లింల గురించి అర్థం చేసుకునేందుకు ఉపయోగపడే కొన్ని ప్రశ్నోత్తరాలు.

Image

ఇస్లాం మరియు ముస్లింలపై కొన్ని ప్రశ్నోత్తరాలు - (తెలుగు)

ఇస్లాం మరియు ముస్లింల గురించి అర్థం చేయుకోవటానికి ఉపయోగపడే కొన్ని ప్రశ్నోత్తరాలు.

Image

ఓ మనిషీ ! - (తెలుగు)

అల్లాహ్ అంటే ఎవరు, ఇస్లాం అంటే ఏమిటి, మనం ఎవరిని ఆరాధించాలి, ఎందుకు ఆరాధించాలి అనే ముఖ్యాంశాలను నిష్పక్షపాతంగా తెలుసుకో వాలనుకునే ప్రతి ఒక్కరి కోసం ఇది ఒక చాలా ఉపయోగకరమైన వ్యాసం.

Image

ధార్మిక గ్రంథాల వెలుగులో సత్యసందేశం - (తెలుగు)

ప్రతి మానవుడూ తప్పక చదవ వలసిన చిరు పుస్తకం ఇది. తోటి మానవులకు మేలు కలగాలనే సదుద్దేశంతో దీనిని ట్రూ మెసేజీ సొసైటీ సభ్యులు చాలా కష్టపడి తయారు చేసారు. మంచి సంకల్పంతో ఈ పుస్తకాన్ని చదవండి మరియు మనందరి సృష్టికర్త మనకోసం పంపిన సత్యసందేశాన్ని మనస్పూర్తిగా స్వీకరించి, సాఫల్యం వైపుకు రండి.

Image

ప్రియమైన అమ్మకు .... - (తెలుగు)

అగర్వాల్ కుటుంబానికి చెందిన ఒక యువకుడు నిజనిజాలు గ్రహించిన తరువాత తన హిందూ ధర్మాన్ని వదిలి ఇస్లాం ధర్మం స్వీకరించినాడు. ఆ తరువాత అతను తన తల్లిని కూడా భయంకరమైన నరకాగ్ని నుండి కాపాడాలని తపించసాగాడు. ఈ కృషిలో ఆవిడను ఇస్లాం వైపునకు ఆహ్వానిస్తూ ఈ గొప్ప ఉత్తరాన్ని వ్రాసినాడు. ఇస్లాం ధర్మం గురించి అధ్యయనం చేసి, కొన్నాళ్ళ తరువాత ఆవిడ కూడా ఇహపరలోకాల సాఫల్యం వైపు దారిచూపే ఇస్లాం....

Image

హిందూధర్మం దాని అసలు బోధనలు,హేతువు మరియు స్వభావం సమతుల్యతలో - (తెలుగు)

హిందూధర్మం దాని అసలు బోధనలు,హేతువు మరియు స్వభావం సమతుల్యతలో

Image

ముస్లిమేతరులతో ఇస్లాం ప్రవక్త(సఅసం) వ్యవహార సరళి - (తెలుగు)

ముస్లిమేతరులతో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎలా వ్యవహరించేవారో, వారి హక్కులను ఎలా కాపాడారో, వారిని ఎలా గౌరవించారో, ఇరుగూ పొరుగు వారితో ఎలా ఉండేవారో తదితర అంశాలు సవివరంగా ఈ పుస్తకంలో తెలియజేయడం జరిగింది.

Image

తెలుగు భాషలో ఇస్లాం పరిచయం - (తెలుగు)

తెలుగు భాషలో ఇస్లాం పరిచయం

Image

విశ్వాన్ని ఎవరు సృష్టించారు? నన్ను ఎవరు సృష్టించారు? మరియు ఎందుకు? - (తెలుగు)

విశ్వాన్ని ఎవరు సృష్టించారు? నన్ను ఎవరు సృష్టించారు? మరియు ఎందుకు?