×
Image

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై కొన్ని ప్రశ్నోత్తరాలు - (తెలుగు)

ఇస్లాం మరియు ముస్లింల గురించి అర్థం చేసుకునేందుకు ఉపయోగపడే కొన్ని ప్రశ్నోత్తరాలు.

Image

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం - (తెలుగు)

ఈ వ్యాసంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి ప్రామాణిక సాక్ష్యాధారలతో చక్కగా వివరించారు. దీని ద్వారా నిష్పక్షపాతంగా చదివే పాఠకులకు చాలా సులభంగా అసలు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరు అనే సత్యం తెలిసి పోతుంది. ఇది ఇస్లామిక్ పాంప్లెట్స్ అనే సంస్థ ఇంగ్లీషులో తయారు చేసిన ఒక కరపత్రం యొక్క తెలుగు అనువాదం.

Image

దైవదౌత్య పరిసమాప్తి - (తెలుగు)

మర్కజ్ దారుల్ బిర్ర్ అధ్యాపకులైన జనాబ్ ముహమ్మద్ ఇర్ఫాన్ ఉమ్రీ గారి వ్యాసాన్ని అక్కడి విద్యార్థిని హనీఫా అహ్మదీయా చక్కటి తెలుగులో అనువదించారు. దీనిలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత మరో ప్రవక్త వచ్చే అవకాశం ఎందుకు లేదో తగిన ప్రామాణిక ఆధారాలతో స్పష్టంగా, చక్కగా వివరించారు.

Image

జీసస్ మరియు ముహమ్మద్ బైబిల్ మరియు ఖుర్ఆన్ లలో - (తెలుగు)

ఈ పుస్తకం జీసస్ మరియు ముహమ్మద్ గురించి క్రైస్తవులలో ఉన్న అనేక అపోహలను ప్రామాణిక ఆధారాలతో దూరం చేస్తున్నది. సత్యం తెలుసుకోగోరిని ప్రతి ఒక్కరికీ ఇది ప్రయోజనం చేకూర్చును.

Image

ఇస్లాం యొక్క సందేశహరులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం - (తెలుగు)

ఇస్లాం యొక్క సందేశహరులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం

Image

ఆదర్శమూర్తి మూహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కొన్ని జీవిత ఘట్టాలు - (తెలుగు)

దీనిలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితంలోని కొన్ని ముఖ్య ఘటనలు ఉదాహరణకు ఆయన ప్రయాణం, వర్ణన, మాటతీరు, ఇంటివారితో మెలిగే తీరు, బంధువులతో వ్యవహరించే సరళి, ఇంటిలో ఎలా ఉండేవారు, జీవన సరళి, దాంపత్య జీవితం, భార్యలు, కుమార్తెలు, నిదురించే విధానం, తహజ్జుద్ నమాజు, ఫజర్ నమాజు తరువాత, చాష్త్ నమాజు, నఫిల్ నమాజులు ఇంటివద్దనే ఆచరించటం, పేదరికంలో ఆచరణా విధానం, వినయవిధేయతలు, సేవకులతో వ్యవహరించేతీరు, అతిథి....

Image

హిందూ ధర్మాలలో ముహమ్మద్ (స.అ.సం.) - (తెలుగు)

అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లమ్ గురించి, ఏకదైవారాధన మరియు పరలోకం గురించీ హిందూ ధర్మ గ్రంథాలలో స్పష్టంగా వివరించబడినది – ఈ పుస్తకంలో దీనిని ప్రామాణిక ఆధారాలతో స్పష్టంగా చర్చించినారు.