×
Image

ఎతేకాఫ్ పాటించటం గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మార్గదర్శకత్వం - (తెలుగు)

ఎతేకాఫ్ పాటించటం గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మార్గదర్శకత్వం.

Image

రమదాన్ నెల - (తెలుగు)

రమదాన్ నెలలో ఎలా జీవించాలి, ఎలా ఎక్కువ పుణ్యాలు సంపాదించటానికి ప్రయత్నించాలి అనే విషయాలు ఈ వ్యాసంలో చర్చించబడినాయి..

Image

ఇస్లామీయ తెలుగు పద నిఘంటువు - (తెలుగు)

అనేక ఇస్లామీయ పదాల వివరణ ఈ మొదటి తెలుగు నిఘంటువులో సమకూర్చబడినది. తెలుగులో ఇది మొదటి ఇస్లామీయ పద నిఘంటువు. దీనిలో ఇస్లామీయ పదాలు చాలా స్పష్టంగా వివరించబడినాయి. ఇది ప్రత్యేకంగా ముస్లిమేతరులకు మరియు క్రొత్తగా ఇస్లాం స్వీకరించిన వారికీ ఎక్కువగా ఉపయోగపడును. అరబీ లేదా ఉర్దూ తెలియని ముస్లింలకు కూడా ఇది బాగా ఉపయోగపడును. రాబోయే ప్రతులలో ఇంకా ఎక్కువ పదాలు చేర్చబడును. ఇన్షాఅల్లాహ్.

Image

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం చేసిన అంతిమ హజ్ ప్రసంగం - (తెలుగు)

623 A.D మక్కా దగ్గరి అరాఫాత్ మైదానంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం చేసిన అంతిమ హజ్ ప్రసంగంలోని ముఖ్యభాగం.

Image

మీలాదున్నబీ - సంభాషణ - (తెలుగు)

ఇది ఇద్దరూ ముస్లిం సోదరుల మధ్య జరిగిన సంభాషణా రూపంలో రచించబడినది - వారిలో ఒకరు మీలాదున్నబీ వేడుకలను తాతముత్తాతల పరంగా వస్తున్న ఆచారంగా భావిస్తూ ఆచరిస్తున్నవారు, ఇంకొకరు సరైన ఇస్లామీయ జీవన విధానం తెలిసిన వారు. ఇది చదివిన తర్వాత ఎవరైనా సరే, తమలో చోటుచేసుకున్న బిదాఅత్ లను అంటే అపోహలను దూరం చేసుకుని, ఇస్లాం ధర్మపు అసలైన పద్ధతిలో జీవించే మార్గదర్శకత్వం పొందగలరని ఆశిస్తున్నాం.

Image

అంతిమదినం యొక్క 50 చిహ్నాలు - (తెలుగు)

ఈ ప్రాపంచిక జీవితం ఎంత చిన్నదో మరియు తీర్పుదినం ఎంత దగ్గరలో ఉందో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరులకు వివిరంగా బోధించారు. ఆయన అంతిమ దినం గురించి అనేక చిహ్నాలను సూచించారు. వాటిలో కొన్ని జరిగిపోయినాయి. మరికొన్ని జరుగుతున్నాయి. మిగిలినవి భవిష్యత్తులో జరగ బోతున్నాయి. ఆ అంతిమ దినం కొరకు కష్టపడి తయారు కావాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరులకు మరియు మనకు జ్ఞాపకం....

Image

మాజీ క్రైస్తవ మతాధికారి యొక్క ఆధ్యాత్మిక యాత్ర - (తెలుగు)

మాజీ క్రైస్తవ పాదిరీ ఇస్లాం స్వీకరించి, ఈ సంత్సరం హజ్ యాత్రలో పాల్గొన్న అనుభవాన్ని తెలుపుతున్న ఒక వాస్తవ గాథ యొక్క అనువాదం. ఇందులో ఆయన ఇస్లాం స్వీకరించటానికి గల కారణాలు మరియు ఆతర్వాత కుటుంబం నుండి ఎదురైన పరిస్థితులను వివరించారు.

Image

హజ్ యాత్రికులకు ప్రత్యేక సూచనలు - (తెలుగు)

హజ్ యాత్రికులకు ప్రత్యేక సూచనలు

Image

ఖుర్ఆన్ అంటే ఏమిటి? - (తెలుగు)

ఖుర్ఆన్ అంటే ఏమిటి?

Image

మిర్జా నిదర్శనాలు - (తెలుగు)

అల్లామా సనావుల్లాహ్ అమృతసరీ (రహ్మతుల్లాహ్ అలైహి) గారి ఈ వ్యాసాన్ని మర్కజ్ దారుల్ బిర్ర్ విద్యార్థిని షఫీఆ అహ్మదీయా చక్కటి తెలుగులో అనువదించారు. దీనిలో మిర్జా గులామ్ అహ్మద్ ఖాదియానీ తాను ప్రవక్తనని నిరూపించుకోవడానికి చూపుకున్న కొన్ని బూటకపు నిదర్శనాలు ఆధారాలతో సహా పేర్కొనబడినాయి.

Image

బీదవాడు ఎవడు? - (తెలుగు)

బీదవాడు ఎవడు ? అనే విషయం గురించి సహీహ్ బుఖారీ మరియు ముస్లింలలో నమోదు చేయబడిన అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన హదీథు గురించి ఈ వ్యాసంలో చర్చించబడింది.

Image

ధర్మపరమైన నిషేధాలు - (తెలుగు)

107 ధర్మపరమైన నిషేధాల గురించి ఈ పుస్తకంలో వివరంగా చర్చించబడింది. ఈ ప్రాపంచిక జీవితాన్ని సరిదిద్దుకుని, ధార్మిక నిషేధ ఆచరణలకు దూరంగా ఉంటూ, ఇహపరలోకాలలో సాఫల్యం పొందటానికి మనకు ఇవి బాగా ఉపయోగపడతాయి.