×
Image

శాంతిబాట తెలుగు మాసపత్రిక - (తెలుగు)

ఈ మాస పత్రికలో మానవుడి ఇహపరలోకాల సాఫల్యం కొరకు అవసరమైన అన్ని విషయాలు చాలా చక్కగా, స్పష్టంగా, ప్రామాణిక ఆధారాలతో చర్చించబడుతున్నాయి. పిల్లల నుండి పెద్దల వరకూ, ఆడమగ, జాతి-కుల-మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ తప్పక చదవ వలసిన మాసపత్రిక ఇది. నెలనెలా దీని ప్రతి తిన్నగా మీ ఇంటికి చేరాలంటే డాక్టర్ నాగిరెడ్డి శ్రీనివాసరావు గారిని ఇందులోని ఫోను నెంబరు ద్వారా సంప్రదించండి.

Image

ఇమాం బుఖారీ - (తెలుగు)

క్లుప్తంగా ఇమామ్ బుఖారీ రహిమహుల్లాహ్ గురించి...

Image

జ్యోతి నుండి జమీలా వరకు......... - (తెలుగు)

ఈ వ్యాసంలో సర్వలోక సృష్టికర్తచే స్వీకరించబడే ఏకైక సత్యధర్మం వైపునకు సాగిన ఒక హిందూ మహిళ యొక్క సత్యాన్వేషణ గురించి వివరించబడినది.

Image

రాజస రాబిన్స్ సత్యాన్వేషణ వృత్తాంతం - (తెలుగు)

ఒక నాస్తికురాలైన మహారాష్ట్ర మహిళ, అమెరికన్ క్రైస్తవుడిని పెళ్ళి చేసుకుని, అమెరికాలో స్థిరపడి, ఆ తర్వాత సత్యాన్వేషణలో ఇస్లాం ధర్మం గురించి పరిశోధించి, దానిలోని స్వచ్ఛతను గ్రహించారు. ఆ తర్వాత కుటుంబసమేతంగా ఇస్లాం ధర్మం స్వీకరించి, ఆనందంగా అమెరికాలో జీవితం గడపుతున్నారు. తన జీవిత ప్రయాణం గురించి ఆవిడ వివరంగా ఈ తన స్వీయకథలో తెలిపారు.

Image

ఇంద్రాణీ మరియు చంద్ర - (తెలుగు)

హిందూ ధర్మం నుండి ఇస్లాం లోనికి: ఒక స్వామీజీ శిష్యుడిని ఒక హిందూ యువతి వివాహం చేసున్నది. కాని ఆ తర్వాత సత్యమార్గం కోసం ఇతర ధర్మాలలో వెతకటం మొదలు పెట్టినది. చివరికి సత్యాన్ని తెలుసుకొని, తన భర్తతో సహా ఇస్లాం స్వీకరించనది.

Image

ఖుర్ఆన్ షరీఫ్ - (తెలుగు)

తెలుగు భాషలో ఇది ఖుర్ఆన్ యొక్క రెండో అనువాదం. దీనిలో మొదటి 10 భాగాల అనువాదం ఉన్నది. ఇది 1945లో ముద్రించబడిన ప్రాచీన ప్రతి. దీని యొక్క మిగిలిన భాగాల కొరకు అన్వేషిస్తున్నాము. అవి ఎవరి వద్దనైనా ఉంటే వెంటనే మమ్మల్ని సంప్రదించవలెను. దీనిని మీ ముందుకు తీసుకురావటంలో సహాయపడిన వారందరి కృషిని అల్లాహ్ స్వీకరించుగాక.

Image

Guide to Islam - (తెలుగు)

Guide to Islam, A Brief Guide to Understand Islam & Muslims

Image

ఖుర్ఆన్ పై అభ్యంతరాలు - అందులోని వాస్తవికత - (తెలుగు)

2004లో కలకత్తా, ఇండియా లో దివ్యఖుర్ఆన్ లోని 24 వచనాలపై లేవనెత్తిన అభ్యంతరాలు మరియు దాని వివరణ.