×
Image

ఏసు బోధనలలో దేవుడు ఎవరు? - (తెలుగు)

ఈ వీడియోలో యునివర్సల్ ఇస్లామిక్ రిసెర్చ్ సెంటరు వక్తలు ఏసు బోధనలలో దేవుడు ఎవరు అనే విషయం గురించి వివరంగా చర్చించారు.

Image

జీసస్ అసలు సందేశం - (తెలుగు)

ఈ పుస్తకంలో జీసస్ (ఈసా అలైహిస్సలాం) యొక్క అసలు సందేశం – బైబిలు మరియు ఖుర్ఆన్ వెలుగులో చాలా స్పష్టంగా, నిష్పక్షపాతంగా చర్చించబడినది.

Image

జీసస్ మరియు ముహమ్మద్ బైబిల్ మరియు ఖుర్ఆన్ లలో - (తెలుగు)

ఈ పుస్తకం జీసస్ మరియు ముహమ్మద్ గురించి క్రైస్తవులలో ఉన్న అనేక అపోహలను ప్రామాణిక ఆధారాలతో దూరం చేస్తున్నది. సత్యం తెలుసుకోగోరిని ప్రతి ఒక్కరికీ ఇది ప్రయోజనం చేకూర్చును.

Image

జీసస్ (అలైహిస్సలాం) : అల్లాహ్ యొక్క ప్రవక్త - (తెలుగు)

ఈ వ్యాసంలో ప్రవక్త జీసస్ అలైహిస్సలాం గురించి ప్రామాణిక సాక్ష్యాధారలతో చక్కగా వివరించారు. దీని ద్వారా నిష్పక్షపాతంగా చదివే పాఠకులకు చాలా సులభంగా అసలు జీసస్ అలైహిస్సలాం ఎవరు అనే సత్యం తెలిసి పోతుంది. ఇది ఇస్లామిక్ పాంప్లెట్స్ అనే సంస్థ ఇంగ్లీషులో తయారు చేసిన ఒక కరపత్రం యొక్క తెలుగు అనువాదం.

Image

ప్రవక్త ఈసా అలైహిస్సలాం - (తెలుగు)

క్లుప్తంగా ప్రవక్త ఈసా అలైహిస్సలాం గురించి ....

Image

ఖుర్ఆన్ మరియుబైబిల్ వెలుగులో - క్రీస్తు శిలువపై చనిపోయారా? - 2 - (తెలుగు)

ఈ వీడియోలో యునివర్సల్ ఇస్లామిక్ రిసెర్చ్ సెంటరు వక్తలు క్రీస్తు శిలువపై చనిపోయారా అనే విషయం పై ప్రామాణిక ఆధారాలతో ఖుర్ఆన్ మరియు బైబిలు వెలుగులో వివరంగా చర్చించారు.

Image

ఖుర్ఆన్ మరియుబైబిల్ వెలుగులో - క్రీస్తు శిలువపై చనిపోయారా? - 1 - (తెలుగు)

ఈ వీడియోలో యునివర్సల్ ఇస్లామిక్ రిసెర్చ్ సెంటరు వక్తలు క్రీస్తు శిలువపై చనిపోయారా అనే విషయం పై ప్రామాణిక ఆధారాలతో ఖుర్ఆన్ మరియు బైబిలు వెలుగులో వివరంగా చర్చించారు.

Image

సత్యప్రియులకు - (తెలుగు)

ఈ వ్యాసం సత్యప్రియులైన క్రైస్తవులను ఉద్ధేశించి వ్రాయబడినది. ఇందులో వారిని మానవుడు పుట్టడమే ఒక పాపం, యేసు దేవుడి ఏకైక కుమారుడు, యేసు మానవులను కాపాడటానికి అవతరించాడనే మూడు వాదనలు ఎంత అబద్ధమైనవో బైబిల్ దివ్యగ్రంథం ద్వారా నిరూపిస్తుంది. చివరిగా ఆలె ఇమ్రాన్ లోని 64వ వచనం తో ముగిస్తుంది.

Image

మర్యం కుమారుడైన ఈసా అలైహిస్సలాం గురించిన వాస్తవికత - (తెలుగు)

ఈ వీడియోలో మర్యం కుమారుడైన ఈసా అలైహిస్సలాం గురించిన అసలు వాస్తవికత ఏమిటి అనే అనే ముఖ్య విషయం పై గుంటూర్ పట్టణంలోని సెంటర్ ఫర్ ఫైనస్ మెసేజ్ టు మాన్ కైండ్ అనే ధర్మప్రచార సంస్థకు చెందిన ప్రముఖ ఉపన్యాసకులు జనాబ్ అబ్దుర్రహ్మాన్ గారు ఖుర్ఆన్ మరియు సున్నతుల ప్రామాణిక ఆధారాలతో చాలా చక్కగా వివరించారు.