×
Image

ప్రవక్తలను, సందేశహరులను అల్లాహ్ ఎందుకు పంపెను? - (తెలుగు)

ప్రవక్తలను మరియు సందేశహరులను అల్లాహ్ ఈ ప్రపంచానికి ఎందుకు పంపెను అనే విషయం ఈ వ్యాసంలో స్పష్టంగా చర్చించబడెను.

Image

జీసస్ మరియు ముహమ్మద్ బైబిల్ మరియు ఖుర్ఆన్ లలో - (తెలుగు)

ఈ పుస్తకం జీసస్ మరియు ముహమ్మద్ గురించి క్రైస్తవులలో ఉన్న అనేక అపోహలను ప్రామాణిక ఆధారాలతో దూరం చేస్తున్నది. సత్యం తెలుసుకోగోరిని ప్రతి ఒక్కరికీ ఇది ప్రయోజనం చేకూర్చును.

Image

షహాదహ్ – ఒక ముస్లిం యొక్క సత్యధర్మ ధృవీకరణ వచనం - (తెలుగు)

షహాదహ్ అంటే ముస్లిం యొక్క సత్యధర్మ ధృవీకరణ వచనం ఎలా ఒక వ్యక్తి జీవితాన్ని మంచి దారిలోనికి మళ్ళిస్తుందో, ఇహపరలోకాల సాఫల్యపు జీవన మార్గం పై నడిపిస్తుందో, ఈ పుస్తకంలో స్పష్టంగా వివరించబడెను. ఇస్లాం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ తప్పక చదవ వలసిన పుస్తకమిది.

Image

అత్తౌహీద్ – ఏకైక దైవత్వం - (తెలుగు)

అత్తౌహీద్ అంటే ఏకైక దైవత్వం యొక్క నిర్వచనం మరియు దాని గురించిన అతి ముఖ్యవిషయాలు ఈ వ్యాసంలో క్లుప్తంగా చర్చించబడినవి.

Image

అల్ కుఫ్ర్ - అవిశ్వాసం - (తెలుగు)

అల్ కుఫ్ర్ అంటే అవిశ్వాసం యొక్క నిర్వచనం మరియు దాని యొక్క భాగాల గురించి ఈ వ్యాసంలో క్లుప్తంగా చర్చించబడినది.

Image

దివ్యఖుర్ఆన్ - అల్లాహ్ నుండి ఒక మహాద్భుత మహిమ - (తెలుగు)

దివ్యఖుర్ఆన్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం పై అల్లాహ్ అవతరింపజేసిన ఒక మహాద్భుత మహిమ. ఇదే విషయాన్ని ఖుర్ఆన్ ఆయత్ లు మరియు హదీథ్ బోధనల నుండి ఈ వ్యాసంలో వివరించబడెను.

Image

అన్నిఫాఖ్ - కపటత్వం - (తెలుగు)

అన్నిఫాఖ్ అంటే కపటత్వం యొక్క నిర్వచనం మరియు దాని యొక్క భాగాల గురించి ఈ వ్యాసంలో క్లుప్తంగా చర్చించబడినది.

Image

ఇస్లామీయ తెలుగు పద నిఘంటువు - (తెలుగు)

అనేక ఇస్లామీయ పదాల వివరణ ఈ మొదటి తెలుగు నిఘంటువులో సమకూర్చబడినది. తెలుగులో ఇది మొదటి ఇస్లామీయ పద నిఘంటువు. దీనిలో ఇస్లామీయ పదాలు చాలా స్పష్టంగా వివరించబడినాయి. ఇది ప్రత్యేకంగా ముస్లిమేతరులకు మరియు క్రొత్తగా ఇస్లాం స్వీకరించిన వారికీ ఎక్కువగా ఉపయోగపడును. అరబీ లేదా ఉర్దూ తెలియని ముస్లింలకు కూడా ఇది బాగా ఉపయోగపడును. రాబోయే ప్రతులలో ఇంకా ఎక్కువ పదాలు చేర్చబడును. ఇన్షాఅల్లాహ్.