×
Image

దేవుడే మానవుడిగా మారినాడా? - (తెలుగు)

దేవుడిని విశ్వసించేవారిలో తమ విశ్వాసపు స్వభావం గురించి వివేకం మరియు దివ్యసందేశం ఆధారంగా పునరాలోచన కలిగించటమే ఈ పుస్తకపు ముఖ్యోద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో అనేకసార్లు చేసిన ప్రసంగాన్నే ఈ రూపంలో మీకందిస్తున్నాను. వేర్వేరు శ్రోతల నుండి ఈ ప్రసంగానికి లభించిన ప్రోత్సాహమే దీనిని తయారు చేయటానికి నన్ను ప్రేరేపించినది. ఇది పుస్తక రూపంలో ఇంకా ఎక్కువ శ్రోతలకు చేరవలెనని నా ఆశయం.పాఠకులకు ఈ చిన్నిపుస్తకంలోని ఆలోచనలు మరియు చర్చలు,....

Image

సృష్టితాలు - (తెలుగు)

సృష్టితాల గురించి మరియు వాటిపై సృష్టికర్తకు ఉన్న హక్కు గురించి ఈ ఉపన్యాసంలో షేఖ్ ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు చాలా స్పష్టంగా, సూటీగా వివరించారు.

Image

హిందూధర్మం దాని అసలు బోధనలు,హేతువు మరియు స్వభావం సమతుల్యతలో - (తెలుగు)

హిందూధర్మం దాని అసలు బోధనలు,హేతువు మరియు స్వభావం సమతుల్యతలో

Image

ఖుర్ఆన్ మరియుబైబిల్ వెలుగులో – రక్షకుడు ఎవరు? - (తెలుగు)

ఈ వీడియోలో యునివర్సల్ ఇస్లామిక్ రిసెర్చ్ సెంటరు వక్తలు రక్షకుడు ఎవరు అనే విషయం పై ప్రామాణిక ఆధారాలతో ఖుర్ఆన్ మరియు బైబిలు వెలుగులో వివరంగా చర్చించారు.

Image

ఇస్లాం ధర్మంలో ప్రవక్తత్వం - (తెలుగు)

అసలు ప్రవక్తత్వం అంటే ఏమిటి అనే విషయాన్ని ఈ కరపత్రం చరిస్తున్నది. ప్రవక్తలందరూ అందజేసిన దివ్యసందేశం ఒక్కటే - కేవలం అల్లాహ్ మాత్రమే సకల ఆరాధనలకు అర్హుడు. తమ ప్రవక్తత్వాన్ని నిరూపించుకోవడానికి అల్లాహ్ ఆజ్ఞతో ప్రవక్తలందరూ కొన్ని మహిమలు చేసి చూపారు.

Image

మరణానంతర జీవితం - (తెలుగు)

ఖుర్ఆన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధనల ఆధారంగా ఈ పుస్తకంలో మరణానంతర జీవితం గురించి చక్కగా వివరించబడింది. రచయిత జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ గారు చాలా కష్టపడి, అనేక ప్రామాణిక ఆధారాలతో ఈ విషయాలను మన ముందుకు తీసుకు వచ్చారు. ప్రతి ఒక్కరూ తమ తమ జీవితాల్ని సరిదిద్దుకోవటానికి ఉపయోగపడే ఒక మంచి పుస్తకం.

Image

మర్యం కుమారుడైన ఈసా అలైహిస్సలాం గురించిన వాస్తవికత - (తెలుగు)

ఈ వీడియోలో మర్యం కుమారుడైన ఈసా అలైహిస్సలాం గురించిన అసలు వాస్తవికత ఏమిటి అనే అనే ముఖ్య విషయం పై గుంటూర్ పట్టణంలోని సెంటర్ ఫర్ ఫైనస్ మెసేజ్ టు మాన్ కైండ్ అనే ధర్మప్రచార సంస్థకు చెందిన ప్రముఖ ఉపన్యాసకులు జనాబ్ అబ్దుర్రహ్మాన్ గారు ఖుర్ఆన్ మరియు సున్నతుల ప్రామాణిక ఆధారాలతో చాలా చక్కగా వివరించారు.

Image

మరణించిన వారు తిరిగి లేపబడతారా? - (తెలుగు)

ఈ వీడియోలో మరణించిన వారు తిరిగి లేపబడతారా ? అనే ముఖ్య విషయం పై గుంటూర్ పట్టణంలోని సెంటర్ ఫర్ ఫైనస్ మెసేజ్ టు మాన్ కైండ్ అనే ధర్మప్రచార సంస్థకు చెందిన ప్రముఖ ఉపన్యాసకులు జనాబ్ అబ్దుర్రహ్మాన్ గారు ఖుర్ఆన్ మరియు సున్నతుల ప్రామాణిక ఆధారాలతో చాలా చక్కగా వివరించారు.

Image

నాస్తికత్వం: ఇస్లాం దృష్టిలో - (తెలుగు)

ఇస్లాం ధర్మం నాస్తికత్వం గురించి చాలా వివరంగా ప్రామాణిక ఆధారాలతో ఇక్కడ చర్చించబడింది. ఇంకా ఇందులో “మనం ఈ ప్రపంచంలో ఎందుకు కష్టనష్టాలకు గురవుతున్నాము, బాధలు పడుతున్నాము, ఈ ప్రపంచంలో అల్లాహ్ ఎందుకు ప్రజలను శిక్షిస్తాడు, స్వయంగా ఆయన మన ఎదురుగా ఎందుకు రాడు, ఆయన ఎందుకు మనల్ని పరీక్షిస్తున్నాడు” మొదలైన ప్రశ్నలకు జవాబు ఇవ్వవలసినదిగా నాస్తికులకు సవాలు చేయబడుతున్నది. మనం అల్లాహ్ ను ఎందుకు విశ్వసించాలో హేతుబద్దంగా సమాధానం....

Image

జకాత్ - ఇస్లాం యొక్క మూడవ మూలస్థంభం - (తెలుగు)

క్లుప్తంగా జకాత్ దానం (తప్పనిసరిగా చేయవలసిన దానం) గురించిన వివరములు

Image

తౌహీద్ – అభ్యాసాలు - (తెలుగు)

లా ఇలాహ ఇల్లల్లాహ్ యొక్క అసలైన అర్థం, ఆ పవిత్రసాక్ష్య వచనం యొక్క షరతులు మరియు ముహమ్మదుర్రసూలుల్లాహ్ పై మనం చూపవలసిన కనీస మర్యాదలు – బాధ్యతలు, తౌహీద్ రకాలు, ఇస్లాం నుండి బహిష్కరింపజేసే విషయాలు – వీటిపై అభ్యాసాలు అంటే ప్రాక్టీసు వర్క్ షీట్లు. అల్లాహ్ పై విశ్వాసం, దైవదూతలపై విశ్వాసం, దివ్యగ్రంథాలపై విశ్వాసం, రసూల్ (ప్రవక్త) లపై, ప్రళయదినంపై విశ్వాసం, అల్ ఖదర్ (అదృష్టదురదృష్టాల)పై విశ్వాసం గురించిన....

Image

హిందూ ధర్మాలలో ముహమ్మద్ (స.అ.సం.) - (తెలుగు)

అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లమ్ గురించి, ఏకదైవారాధన మరియు పరలోకం గురించీ హిందూ ధర్మ గ్రంథాలలో స్పష్టంగా వివరించబడినది – ఈ పుస్తకంలో దీనిని ప్రామాణిక ఆధారాలతో స్పష్టంగా చర్చించినారు.