ధర్మప్రచార కళ
أعرض المحتوى باللغة العربية
మానవుడు చేయగలిగే మంచి పనులన్నింటిలో ఉత్తమమైన పని ఏమిటంటే ఇతరులను ఇస్లాం వైపు ఆహ్వానించడం, నరకం నుండి కాపాడుకునే మరియు స్వర్గానికి చేర్చే సన్మార్గాన్ని చూపటం. బహిరంగంగా మరియు వ్యక్తిగతంగా ప్రజలను ఇస్లాం వైపు సున్నితంగా, మృదువుగా ఉత్తమ పద్ధతిని అనుసిస్తూ ఆహ్వానించాలి. ఇదే అల్లాహ్ యొక్క ధర్మాన్ని ప్రజలకు అందజేసే విధానం. ...