ధార్మిక గ్రంథాల వెలుగులో సత్యసందేశం
أعرض المحتوى باللغة العربية
ప్రతి మానవుడూ తప్పక చదవ వలసిన చిరు పుస్తకం ఇది. తోటి మానవులకు మేలు కలగాలనే సదుద్దేశంతో దీనిని ట్రూ మెసేజీ సొసైటీ సభ్యులు చాలా కష్టపడి తయారు చేసారు. మంచి సంకల్పంతో ఈ పుస్తకాన్ని చదవండి మరియు మనందరి సృష్టికర్త మనకోసం పంపిన సత్యసందేశాన్ని మనస్పూర్తిగా స్వీకరించి, సాఫల్యం వైపుకు రండి.