×
Image

అరబీ వాచకం - (తెలుగు)

తేలికగా మరియు సులభంగా అరబీ భాష అక్షరాల చదవటం మరియు వ్రాయటం నేర్పే అభ్యాసములు – అవి పలికే శబ్దములతో సహా.

Image

మిర్జా ఖాదియానీ పరస్పర విరుద్ధ భావాలు - (తెలుగు)

అల్లామా సనావుల్లాహ్ అమృతసరీ (రహ్మతుల్లాహ్ అలైహి) గారి ఈ వ్యాసాన్ని మర్కజ్ దారుల్ బిర్ర్ విద్యార్థిని షమ్సున్నిసా అహ్మదీయా చక్కటి తెలుగులో అనువదించారు. దీనిలో మిర్జా గులామ్ అహ్మద్ ఖాదియానీ స్వయంగా చేసిన అనేక పరస్పర విరుద్ధ ప్రకటనలు ఆధారాలతో సహా పేర్కొనబడినాయి.

Image

మిర్జా గుణాలు - (తెలుగు)

అల్లామా సనావుల్లాహ్ అమృతసరీ (రహ్మతుల్లాహ్ అలైహి) గారి ఈ వ్యాసాన్ని మర్కజ్ దారుల్ బిర్ర్ విద్యార్థిని జబీరా అహ్మదీయా చక్కటి తెలుగులో అనువదించారు. దీనిలో మిర్జా గులామ్ అహ్మద్ ఖాదియానీ యొక్క గుణాల గురించి వివరించబడింది.

Image

ఇస్లామీయ క్విజ్ – మూడవ స్థాయి - (తెలుగు)

పిన్నలు – పెద్దలు తమ ఇస్లామీయ జ్ఞానాన్ని పరీక్షించుకోవటానికి ఈ క్విజ్ ప్రశ్నలు – జవాబులు చాలా బాగా ఉపయోగపడతాయి.

Image

దివ్యఖుర్ఆన్ అవతరించిన మాసం - (తెలుగు)

ఈ వ్యాసంలో రమదాన్ నెలలో దివ్యఖుర్ఆన్ కు ఇవ్వవలసిన ప్రాముఖ్యత మరియు అల్లాహ్ ఈ గొప్ప అనుగ్రహం నుండి ఏ విధంగా లాభం పొందవలెనో క్లుప్తంగా వివరించబడింది.

Image

ఫాతిమా రదియల్లాహు అన్హా - (తెలుగు)

ఈ వ్యాసంలో క్లుప్తంగా ఫాతిమా రదియల్లాహు అన్హా జీవితం గురించి వివరించబడింది.

Image

రమదాన్ మాసం - (తెలుగు)

ఈ వ్యాసంలో రమదాన్ మాసం గురించి క్లుప్తమైన వివరణ ఉన్నది.

Image

షాబాన్ నెలంతా ఉపవాసం పాటించ వచ్చునా? - (తెలుగు)

మొత్తం షాబాన్ నెలంతా ఉపవాసం పాటించడం ఉత్తమమైనదా? మొత్తం షాబాన్ నెలంతా ఉపవాసం పాటించడం సున్నతా? అనే అంశాల్ని ఈ వ్యాసం చాలా చక్కగా చర్చించినది.

Image

కష్టాలు మరియు అనారోగ్యాల నుండి రక్షించుకునే సురక్షిత కోట - హిస్నుల్ ముస్లిం - (తెలుగు)

ప్రత్యేకమైన వేడుకోళ్ళతో అనారోగ్యాలు, కష్టాలను ఎలా ఎదుర్కోవాలో ప్రవక్త ముహమ్మద్ (స) వారు మనకు బోధించి ఉన్నారు, హిస్నుల్ ముస్లిం అనే దుఆల పుస్తకం మనకు ముందు నుంచే తెలుసు, దానిలో అన్ని రకాల దుఆలు ఉంటాయి, అయితే ఈ చిరు పుస్తకం (హద్’యు న్నబి సల్లల్లాహు అలైహి వసల్లం)లో అనారోగ్యాలు మరియు కష్టాలకు సంబందించిన దుఆలను మాత్రమే పొందు పరచబడినవి, ప్రత్యేకించి కరోనా పరిస్తితులు నడుస్తున్న ఈ తరుణాన్ని....

Image

ఉమర్ రావ్ – ఒక మాజీ బ్రాహ్మణ యువకుడు - (తెలుగు)

ఇస్లాం పై ద్వేషంతో, దానిలోని లోపాలను కనిపెట్టాలనే ఉద్ధేశ్యంతో ఖుర్ఆన్ చదవటం ప్రారంభించిన ఒక బ్రాహ్మణ యువకుడు, చివరకు తన ధర్మంలోనే లోపాలు ఉన్నట్లు మరియు ఇస్లాం ధర్మం మాత్రమే స్వచ్ఛమైనదనే వాస్తవాన్ని గుర్తించి, అంతిమ సన్మార్గాన్ని తన సోదరితో పాటు స్వీకరించాడు. ప్రస్తుతం సాఫ్ట్వేరు కన్సల్టెంటుగా పనిచేస్తున్నాడు.

Image

ఇంగ్లండులోని ఒక మాజీ హిందూ మహిళ – నూర్ - (తెలుగు)

నేటి సమాజంలోని మహిళల పరిస్థితిపై స్వయంగా చేసిన పరిశోధన నూర్ ఇస్లాం స్వీకరణకు దారి తీసినది – హిందూ ధర్మాన్ని వదిలి ఇస్లాం స్వీకరించిన ఒక ఆధునిక మహిళ యొక్క స్వీయగాథ. విచ్ఛలవిడితనం నుండి విముక్తి కలిగించిన ఓఅద్భుత ప్రయాణం.

Image

సనాతన ధర్మం ఇస్లాం - ఉమర్ - (తెలుగు)

‘ఇస్లాం యొక్క జీవన విధానం అన్ని దేశాలకు, అన్ని కాలాలకు అన్ని విధాలా ఆమోదయోగ్యంగా ఉంటుంది అనడంలో సందేహంలేదు’ అనే తన అభిప్రాయాల్ని మనతో పంచుకుంటున్న నూతన ముస్లిం సోదరుడు ఉమర్.