తౌహీద్ ప్రబోధిని (తఫ్హీమ్ అత్తౌహీద్)

أعرض المحتوى باللغة العربية anchor

translation రచన : ముహమ్మద్ కరీముల్లాహ్
1

తౌహీద్ ప్రబోధిని (తఫ్హీమ్ అత్తౌహీద్)

3 MB PDF

ఈ పుస్తకంలో అల్లాహ్ యొక్క ఏకత్వాన్ని గురించి చాలా వివరంగా చర్చించబడినది. ఇంకా షిర్క్ అంటే బహుదైవారాధన రుగ్మతల గురించి కూడా విశదీకరించటం జరిగినది. అంతే గాక అల్లాహ్ యొక్క సందేశహరుడిని, సందేశాన్ని మరియు అల్లాహ్ కు దూరం చేసే తాగూత్ అంటే దుష్టశక్తుల గుర్తింపు మరియు ఇతర ఏకదైవారధనకు సంబంధించిన విషయాలు కూడా దీనిలో విపులంగా చర్చించబడినవి. ప్రతి పాఠకునికి దీనిలోని విషయాలు ఇహపరలోకాలలో ప్రయోజనాన్ని చేకూరుస్తాయి.

కూర్పులు