×
Image

అల్-ఇస్లాము - పవిత్ర ఖుర్ఆన్ మరియు సున్నత్'నబవి వెలుగులో ‘ఇస్లాం ధర్మం యొక్క సంక్షిప్త వివరణ’ - (తెలుగు)

ఇది ఇస్లాం గురించి సంక్షిప్త పరిచయాన్ని కలిగి ఉన్న ఒక ముఖ్యమైన పుస్తకం,ఇస్లాం యొక్క మూల వనరులైన 'పవిత్ర ఖురాన్ మరియు దైవప్రవక్త’సున్నత్ వెలుగులో అతి ముఖ్యమైన సూత్రాలు,బోధనలు మరియు సర్వోత్తమ ప్రయోజనాలను వివరిస్తుంది ఈ పుస్తకం ముస్లింలు,ముస్లిమేతరులందరితో వారిభాషలో కాలం,పరిస్థితులతో సంబంధం లేకుండా మార్గదర్శకత్వం చేస్తుంది.

Image

స్వచ్ఛమైన ధర్మం - (తెలుగు)

సత్యాన్వేషణ చేస్తున్నవారి కోసం ఇదొక మంచి పుస్తకం. వారికిది సరైన, సత్యమైన మార్గాన్ని చూపిస్తుంది. వివిధ ధర్మపు పేర్ల అసలు మూలం & వాటి భావం గురించి, సృష్టికర్త - మానవుడు - సృష్టి కీ మధ్య ఉన్న సంబంధం విషయమై వివిధ మతాల దివ్యగ్రంథాలు ఇస్తున్న వివరణ గురించి, వివిధ మతాల సార్వజనికత గురించి నిజాయితీగా ఆలోచించమని అడుగుతున్నది. హిందూ, క్ర్తైస్తవ, యూదు మరియు ఇతర మతాల వారిని....

Image

అల్లాహ్ పై విశ్వాసం - (తెలుగు)

క్లుప్తం అల్లాహ్ పై విశ్వాసం గురించి ...

Image

జీసస్ అసలు సందేశం - (తెలుగు)

ఈ పుస్తకంలో జీసస్ (ఈసా అలైహిస్సలాం) యొక్క అసలు సందేశం – బైబిలు మరియు ఖుర్ఆన్ వెలుగులో చాలా స్పష్టంగా, నిష్పక్షపాతంగా చర్చించబడినది.

Image

ఖుర్ఆన్ మరియుబైబిల్ వెలుగులో - క్రీస్తు శిలువపై చనిపోయారా? - 1 - (తెలుగు)

ఈ వీడియోలో యునివర్సల్ ఇస్లామిక్ రిసెర్చ్ సెంటరు వక్తలు క్రీస్తు శిలువపై చనిపోయారా అనే విషయం పై ప్రామాణిక ఆధారాలతో ఖుర్ఆన్ మరియు బైబిలు వెలుగులో వివరంగా చర్చించారు.

Image

జీసస్ మరియు ముహమ్మద్ బైబిల్ మరియు ఖుర్ఆన్ లలో - (తెలుగు)

ఈ పుస్తకం జీసస్ మరియు ముహమ్మద్ గురించి క్రైస్తవులలో ఉన్న అనేక అపోహలను ప్రామాణిక ఆధారాలతో దూరం చేస్తున్నది. సత్యం తెలుసుకోగోరిని ప్రతి ఒక్కరికీ ఇది ప్రయోజనం చేకూర్చును.

Image

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై కొన్ని ప్రశ్నోత్తరాలు - (తెలుగు)

ఇస్లాం మరియు ముస్లింల గురించి అర్థం చేసుకునేందుకు ఉపయోగపడే కొన్ని ప్రశ్నోత్తరాలు.

Image

మానవ జీవిత లక్ష్యం? - (తెలుగు)

ఈ వీడియోలో మానవ జీవిత లక్ష్యం ఏమిటి అనే ముఖ్య విషయం పై గుంటూర్ పట్టణంలోని సెంటర్ ఫర్ ఫైనస్ మెసేజ్ టు మాన్ కైండ్ అనే ధర్మప్రచార సంస్థకు చెందిన ప్రముఖ ఉపన్యాసకులు జనాబ్ అబ్దుర్రహ్మాన్ గారు ఖుర్ఆన్ మరియు సున్నతుల ప్రామాణిక ఆధారాలతో చాలా చక్కగా వివరించారు.

Image

ఇస్లాంలోని మానవహక్కులపై కొన్ని ప్రశ్నోత్తరాలు - (తెలుగు)

ఇస్లాం మరియు ముస్లింల గురించి అర్థం చేసుకునేందుకు ఉపయోగపడే కొన్ని ప్రశ్నోత్తరాలు.

Image

ఇస్లాం ఎందుకు ? - (తెలుగు)

ఈ వ్యాసంలో ఎందుకు ఇస్లాం స్వీకరించాలి అనే ముఖ్యాంశం గురించి ప్రామాణిక సాక్ష్యాధారలతో చక్కగా వివరించారు. దీని ద్వారా నిష్పక్షపాతంగా చదివే పాఠకులకు చాలా సులభంగా అసలు ఇస్లాం అంటే ఏమిటి అనే సత్యం తెలిసి పోతుంది. ఇది ఇస్లామిక్ పాంప్లెట్స్ అనే సంస్థ ఇంగ్లీషులో తయారు చేసిన ఒక కరపత్రం యొక్క తెలుగు అనువాదం.

Image

ప్రవక్తలందరి సందేశం - (తెలుగు)

ఈ వీడియోలో దైవప్రవక్తలందరి సందేశం అనే ముఖ్య విషయం పై గుంటూర్ పట్టణంలోని సెంటర్ ఫర్ ఫైనస్ మెసేజ్ టు మాన్ కైండ్ అనే ధర్మప్రచార సంస్థకు చెందిన ప్రముఖ ఉపన్యాసకులు జనాబ్ అబ్దుర్రహ్మాన్ గారు ఖుర్ఆన్ మరియు సున్నతుల ప్రామాణిక ఆధారాలతో చాలా చక్కగా వివరించారు.